NewsOrbit
సినిమా

బాల‌య్య త‌దుప‌రికి సిద్ధ‌మ‌వుతున్నారా?


నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలు చేయ‌డంలో స్పీడుని పెంచారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వ‌రుస సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న 105వ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఈ సినిమాఇప్ప‌టికే థాయ్‌లాండ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. సినిమాను వీలైనంత త‌ర్వ‌గా పూర్తి చేసి విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ సినిమాను పూర్తి చేసిన వెంట‌నే బాల‌కృష్ణ త‌న త‌దుప‌రి సినిమాకు రెడీ అయిపోతున్నార‌ట‌. న‌వంబ‌ర్ నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకెళతార‌ట‌. `జ‌య‌జాన‌కినాయ‌క‌` నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ట‌. సింహా, లెజెండ్ చిత్రాలు త‌ర్వాత బాల‌య్య‌, బోయ‌పాటి సినిమాల త‌ర్వాత వ‌స్తోన్న మూడో సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలుంటాయ‌న‌డంలో సందేహం లేదు.

author avatar
Siva Prasad

Related posts

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Leave a Comment