ట్రెండింగ్ రాజ‌కీయాలు సినిమా

షాకింగ్ వీడియో – నోటిదూల మళ్ళీ బయటపెట్టుకున్న బాలయ్య . ‘ బే . ఉచ్చ ‘ ఇవన్నీ పబ్లిక్ లో మాట్లాడే మాటలా?

Share

బాలయ్య బాబు ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహా నాయకుడు కుమారుడైన ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించి బాలయ్యబాబు ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు. హీరోగా ఎంత మంచి మనసు దోచుకున్నాయి బాలయ్య రాజకీయ నాయకుడిగా కూడా తన సత్తా చాటి ఎంత మంది ప్రజలకు దగ్గరయ్యాడు. అంత దగ్గర అయినప్పటికీ ఏదైనా సభలకు వచ్చాడంటే ఎవరిని ఏమంటాడో అని నాయకులంతా భయపడుతూ ఉంటారు. ఇక అలానే ఈరోజు దివంగత నేత ఎన్టీఆర్ 25వ వర్ధంతి.

ఈ సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలయ్య ఘన నివాళి అర్పింఆ సమయంలో ని బాలయ్య బాబు తన నోటి దూల ని మరోసారి ప్రదర్శించాడు. మీడియాతో మాట్లేడే ముందు.. “ఓ వ్యక్తి మైక్ పెట్టు అంటే.. బాలయ్య కల్పించుకొని మైక్ పెట్టు కాదు మైక్ పట్టు అనాలి.. నీ అబ్బా” అంటూ మరోసారి నోటి దులను బయటపెట్టాడు. దీంతో నెటిజన్లు బాలయ్యపై ఫైర్ అవుతున్నారు. ఒక నాయకుడు అయ్యి ఉండి పబ్లిక్ లో ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతావు బాలయ్య అంటూ ఫైర్ అవుతున్నారు..

కాగా గతంలోను ఓ సినిమా ఫంక్షన్ కు హాజరైనా బాలయ్య తన మాటలతో అందరిని ఆశ్చర్యనికి గురి చేశాడు. అతను మాట్లాడే సమయంలో ఫోన్ రావడంతో జేబులో ఉన్న ఫోన్ ని విసిరేయడం తో అప్పటి వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కొందరు నెటిజన్లు ఈ వీడియో ని తీసుకొని ట్రోల్ కూడా చేశారు. అంతా ట్రోల్ చేసినప్పటికి ఇప్పుడు మరోసారి నోటిదుల ప్రదర్శించాడు. మరి బాలయ్య నోరు ఎప్పుడు అదుపులో పెట్టికుంటాడో చూడాలి.


Share

Related posts

Ineya Saree New Wallpapers

Gallery Desk

Sonali Bendre: క్యాన్సర్ వ్యాధిపై సోనాలి బింద్రే సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

BJP : బీజేపీకి దొరికిపోయిన జ‌గ‌న్‌…. ఇప్పుడు కొత్త గేమ్ ?

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar