షూటింగ్ చూడటానికి వచ్చిన అభిమానులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన బాలయ్య..!!

Share

ఇండస్ట్రీలోనే మాస్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉన్న హీరో నరసింహం నందమూరి బాలయ్య బాబు. తన తరం నటులు సినిమాలు చేయటంలో స్పీడు తగ్గించినా గానీ… బాలయ్య మాత్రం.. ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోల కంటే మించి మరి కొత్త సినిమాలు చేస్తూ ఉన్నారు. దర్శకులకు సత్తా ఉంటే సంవత్సరానికి నాలుగు సినిమాలైనా విడుదల చేస్తానని.. బహిరంగంగానే ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే మామూలుగా బాలయ్య ఎక్కడికైనా బయటకు వస్తే అభిమానులకి సంబంధించిన రకరకాల ఘటనలు చోటు చేసుకోవడం తెలిసిందే.

చాలాసార్లు బాలయ్య బాబు సొంత అభిమానులపై చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాగా తాజాగా బాలయ్య బాబు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “NBK 107” వర్కింగ్ టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్.. కర్నూలు జిల్లా కొండారెడ్డి బురుజు సెంటర్ వద్ద జరుగుతుంది. అయితే బాలయ్య షూటింగ్ నేపథ్యంలో ఆ ప్రాంతానికి అభిమానులు పోటెత్తారు. దీంతో తన సినిమా షూటింగ్ చూడటానికి వచ్చిన అభిమానులకు భోజనం పెట్టాలని నిర్మాతలకు తెలియజేశారు అంట.

సోమవారం మధ్యాహ్నం సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ యాజమాన్యం… సినిమా షూటింగ్ ప్రదేశానికి వచ్చిన బాలయ్య అభిమానులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగిందంట. దీంతో తమ అభిమాన హీరో భోజనం పెట్టించడంతో… బాలయ్య ఫ్యాన్స్ సంతోషపడటం జరిగిందంట. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. బాలయ్య మనసు వెన్న అని తాజా వార్తపై సోషల్ మీడియాలో నెటిజెన్ లు కామెంట్ లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి విడుదల మొదట దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని భావించగా ఇప్పుడు “అఖండ” విడుదలైన తేదీన డిసెంబర్ రెండవ తారీకు విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

25 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

28 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago