NewsOrbit
Entertainment News సినిమా

Superstar Krishna: బాధలో ఉన్న మహేష్ బాబుని నవ్వించేలా చేసిన బాలయ్య..!!

Superstar Krishna: ఈ ఏడాది ఘట్టమనేని ఫ్యామిలీలో ముగ్గురు మరణించడం … ఆ కుటుంబ సభ్యులలో ఎంతగానో కలచివేసింది. ముఖ్యంగా మహేష్ బాబు అయితే కన్నీరు మున్నీరయ్యారు. ఏడాది ప్రారంభంలో అన్నయ్య రమేష్ బాబు ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో తల్లి ఇందిరా దేవి ఇప్పుడు తండ్రి కృష్ణ మరణించడంతో.. మహేష్ కృంగిపోయాడు. దీంతో మహేష్ పట్ల ఇండస్ట్రీ పెద్దలు పలువురు రాజకీయ నాయకులు సైతం ఎంతగానో ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిన్న నానక్ రామ్ గుడాలో కృష్ణ సొంత గృహంలో ఆయన పార్థివదేహానికి చాలామంది ప్రముఖులు నివాళులు అర్పించారు.

balayya made mahesh babu laugh when he was in pain
Superstar Krishna

అయితే బాలకృష్ణ నిన్న హైదరాబాద్ లో లేకపోవడంతో నివాళులు అర్పించడం కుదరలేదు. సోషల్ మీడియా ద్వారా తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయితే ఈరోజు హైదరాబాద్ చేరుకున్న బాలయ్య పద్మాలయ స్టూడియోస్ లో ఉన్న కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. భార్య వసుంధర దేవి మరియు కుమార్తె బ్రాహ్మణితో కలిసి వెళ్లిన బాలయ్య ఘట్టమనేని కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. అందరికీ ధైర్యం చెప్పారు. ఇక తీవ్ర ఆవేదనలో అక్కడే ఉన్న మహేష్ బాబుని మరియు ఆయన కుమారుడు గౌతమ్ నీ దగ్గర తీసుకుని మాట్లాడుతూ బాధలో ఉన్న మహేష్ బాబుని కాసేపు బాలయ్య నవ్వించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

balayya made mahesh babu laugh when he was in pain
Superstar Krishna

నిన్నటి నుండి తడిసిన కళ్ళతో చాలా మౌనంగా… దిగాలుగా ఉన్న మహేష్ బాబు ని దగ్గరకు తీసుకుని బాలయ్య.. కాస్త నవ్వించడంతో సూపర్ స్టార్ అభిమానులు బాలయ్య కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నివాళులర్పించిన అనంతరం కృష్ణ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర సీమకు ఆయన ఎన్నో సేవలు అందించారని పద్మాలయ స్టూడియో స్థాపించి గొప్ప సినిమాలు తీశారని కొన్ని ఆడారు. కృష్ణా నిర్మాతల పాలిట కల్పవృక్షం. ఇండస్ట్రీలో కొత్త దర్శకులు మరియు నిర్మాతలను ఎన్టీఆర్ అదేవిధంగా కృష్ణలే పరిచయం చేశారు. ఆయనతో సుల్తాన్ సినిమా చేయడం జరిగింది. షూటింగ్ కోసం అండమాన్ వెళితే అక్కడ నాన్నగారి గురించి ఎన్నో విషయాలు చెప్పారు. చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ మరియు ప్రశ్నలు స్ఫూర్తి ప్రదాతలు అని బాలకృష్ణ కొనియాడారు.

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N