NewsOrbit
న్యూస్ సినిమా

Bandla Ganesh: బండ్ల గణేష్ తెచ్చిన బాణాసంచా ఖరీదు ఎంతో తెలిస్తే షాక్..!

Bandla Ganesh: ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా బండ్ల గణేష్ చేసే కామెంట్స్ సెన్సేషనల్‌గా ఉంటాయి. కాగా బండ్ల గణేష్ ఈ మధ్య సినిమాలకి దూరంగా ఉంటూ రాజకీయాలకు బాగా దగ్గరయ్యాడు. ఒక నిర్మాతగా భారీ బడ్జెట్‌తో, బడా హీరోతో సినిమా చేస్తానని చెప్పిన బండ్ల గణేష్ ఏది చేయాలన్నా భారీగానే చేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ రెండేళ్ల క్రితం జరిగిన దీపావళి పండుగ రోజు భారీ మొత్తంలో టపాసులు కొనుగోలు చేశాడు.

Bandla Ganesh: ధర ఎంత అంటే

ఈ సారి దీపావళికి బండ్లన్న తెచ్చిన టపాసులకు సంబంధించి ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఫొటోను చూసి టపాసుల దుకాణం పెట్టావా అన్న అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఒక మీడియా సంస్థ టపాసులు ఎంత పెట్టి కొన్నారు అని బండ్ల గణేష్ ని ప్రశ్నించింది. వారడిగిన ప్రశ్నకు బండ్ల గణేష్ ‘4 లక్షల 20 వేల రూపాయల క్రాకర్స్ కొన్నాను ‘ అని సమాధానం చెప్పాడు. ఈ సమాధానం విన్న ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు.

తనకు ఒక్కడికే కాదట మిత్రులకు కూడా..

ఆ టపాసులలో కొన్ని తన మిత్రులకు దీపావళి కానుకగా పంపిస్తానని గణేష్ చెప్పుకొచ్చాడు. స్వగ్రామం అయిన షాద్ నగర్ లో తన కుటుంబం తో కలిసి బాంబులు కాలుస్తున్నట్లు ఈ టాలీవుడ్ ప్రొడ్యూసర్ వెల్లడించాడు.
అది చూసి క్రాకర్స్ కే క్రాక్, బండ్ల గణేష్ ఆ మజాకా? అట్లుంటది గణేష్ అన్నతో, అసలు తగ్గేదేలే అంటూ నెటిజన్లు ట్విట్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం బండ్ల గణేష్ టపాసుల ఖర్చు గురించి మోత మొగిపోతుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?