NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: వెయ్యి కోట్లు అంటూ పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ సంచలన ట్వీట్..!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు చేస్తూ మరోపక్క సినిమా రంగంలో రాణిస్తూ ఉన్నారు. సరిగ్గా కరోనా ఎంట్రీ ఇవ్వక ముందు పవన్ వరుస పెట్టి సినిమాలు ఒప్పుకోవటం తెలిసిందే. 2019 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత పవన్ “వకీల్ సాబ్” ద్వారా రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. కాగా “వకీల్ సాబ్” సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే హరి శంకర్, క్రిష్, సురేందర్ రెడ్డి సినిమాలను ఓకే చేయడం జరిగింది. ఈ మూడింటిలో ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు ఆగిపోతుందో అన్న రీతిలో మొన్నటి వరకు సాగింది.

Bandla Ganesh sensational tweet on Pawan Kalyan saying thousand crores
Bandla Ganesh

కానీ వచ్చే ఏడాదిలో ఏప్రిల్ నెలలో సినిమా రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. పిరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎన్నడూ వేయని పాత్ర వేస్తూ ఉన్నారు. మొఘలుల సామ్రాజ్యం కాలం నాటి చారిత్రాత్మకమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమాలో ఫైట్స్ కూడా పాతకాలం నాటి యుద్ధ విద్య తరహాలో చేస్తున్నారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా సినిమా యూనిట్ సమావేశం అయ్యింది. చిత్రీకరించే సన్నివేశాలకు సంబంధించిన నటీనటులతో హీరో పవన్ దర్శకుడు క్రిష్ చర్చలు నిర్వహించారు.

Bandla Ganesh sensational tweet on Pawan Kalyan saying thousand crores
Pawan Kalyan

వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెడ్ టీ షర్ట్.. బ్లూ జీన్స్ లో పవన్ కళ్యాణ్ అదిరిపోయే లుక్ లో ఉన్నారు. ఈ ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. దీంతో పవన్ వీరభక్తుడు బండ్ల గణేష్ అయితే సోషల్ మీడియాలో ఒక్క ఛాన్స్ అంటూ పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. అబ్బబ్బ మా బాస్ ను చూస్తుంటే గుండెల్లో దడ దడ మొదలయ్యింది. రక్తం ఉరకలేస్తుంది.. ఇప్పుడు ఒక్క చాన్స్ వస్తే.? వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా.. అబ్బ ముద్దొస్తున్నావ్.. బాస్ పవన్ అంటూ తన అభిమానాన్ని బండ్ల గణేష్ కామెంట్ రూపంలో వ్యక్తపరిచారు.

Related posts

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri