NewsOrbit
Entertainment News సినిమా

Bandla Ganesh: బండ్ల గణేష్ చేసిన ఆ కామెంట్స్ త్రివిక్రమ్ నీ ఉద్దేశించినదేనా..?

Bandla Ganesh: సినిమా ఇండస్ట్రీలోకి కమెడియన్ గా అడుగుపెట్టిన బండ్ల గణేష్ .. మెల్లమెల్లగా వ్యాపారం చేసి నిర్మాతగా మారారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో అనేక సినిమాలు చేయడం జరిగింది. ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరోలతో సినిమాలు చేసి భారీ విజయాలు కూడా అందుకున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ ఓ పెద్ద భక్తుడని కూడా చెప్పవచ్చు. ఇలా ఉంటే గత ఏడాది “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుకకీ తనని కావాలని దర్శకుడు త్రివిక్రమ్ పక్కన పెట్టినట్లు బండ్ల గణేష్ ఆడియో కలకలం రేపటం జరిగింది. ఆ ఆడియో పెను దుమారం రేపింది. మొదట్లో ఆ వాయిస్ తనది కాదని బకాయించాడు. కొన్నాళ్లకు ఆవాయిస్ తనదేనని త్రివిక్రమ్ నీ తిట్టినట్లు ఒప్పుకున్నాడు.

Bandla Ganesh's comments Trivikram is what you meant

దాంతో త్రివిక్రమ్ మరియు బండ్ల గణేష్ మధ్య గ్యాప్ ఉన్నట్లు స్పష్టమైంది. ఇదిలా ఉంటే ఇటీవల పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్” టాకీ షోకీ రావటం తెలిసిందే. ఈ షోలో గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి రెమ్యూనరేషన్ విషయంలో బండ్ల గణేష్ పూర్తిగా ఇవ్వలేదని పవన్ తెలియజేశారు. దీంతో పవన్ చేసిన కామెంట్లు బండ్ల గణేష్ కీ భారీగా డామేజ్ తీసుకొచ్చాయి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నెగిటివ్ కామెంట్లు పెట్టడంతో బండ్ల గణేష్ ఫుల్ ఫైర్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఇటీవల ట్విట్టర్ లో బండ్ల గణేష్ పోస్ట్ పెట్టడం జరిగింది.

Bandla Ganesh's comments Trivikram is what you meant

“మోసం చేయాలనుకునే వాడు మేధావిలా నటిస్తాడు.. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు.. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు భక్తుడు గానే పొగరుగా ఉంటాడు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా”..అనీ పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది డైరెక్టర్ త్రివిక్రమ్ నీ ఉద్దేశించి పరోక్షంగా బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ అని కొంతమంది అంటున్నారు. బాలకృష్ణ షోలో త్రివిక్రమ్ తనకి గురువు లాంటివాడని పవన్ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఈ కామెంట్లు చేసినట్లు భావిస్తున్నారు.

Related posts

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella