NewsOrbit
సినిమా

చిరు టైటిల్‌తో బెల్లంకొండ‌

చిరంజీవి కెరీర్ బెస్ట్ మూవీస్‌లో `రాక్ష‌సుడు` ఒక‌టి. 1986లో కోదండ రామిరెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. త‌ర్వాత ఇదే సినిమాను సూర్య త‌న అనువాద చిత్రానికి పెట్టుకున్నాడు. ఆ సినిమా స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డంతో టైటిల్ పెద్ద‌గా రిజిష్ట‌ర్ కాలేదు. అయితే ఇన్నేళ్ల త‌ర్వాత చిరు టైటిల్‌తో ఓ తెలుగు హీరో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఆ హీరో ఎవ‌రో కాదు.. బెల్లంకొండ శ్రీనివాస్‌. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `రాక్ష‌స‌న్‌` చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ర‌మేష్ వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్‌కు క‌థానుగుణంగా `రాక్ష‌సుడు` అనే టైటిల్‌ని నిర్ణ‌యించారు. ప్రముఖ సంగీత దర్శకుడు జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టైటిల్ ని ఉగాది పర్వదినాన అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. హవీష్ లక్ష్మణ్ ప్రొడక్షన్‌లో ఏ స్టూడియోస్ బ్యానర్ పై పతాకంపై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తోన్న ఈ సినిమాని జూన్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు..

author avatar
Siva Prasad

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

Leave a Comment