బెల్లంకొండ శ్రీనివాస్ గ్రీన్‌సిగ్న‌ల్‌

Share


యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఈ ఏడాది విడుద‌లైన `రాక్ష‌సుడు`తో హిట్ అందుకున్నాడు. అయితే వెంట‌నే సినిమాలు చేయ‌కుండా కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ఓ సినిమాకు ఓకే చెప్పిన‌ట్లు సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల్లోకెళ్తే `కందిరీగ‌`, `ర‌భ‌స‌` చిత్రాల డైరెక్ట‌ర్ సంతోష్ శ్రీనివాస్ బెల్లంకొండతో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఇన్ని రోజులు డిస్క‌ష‌న్స్ జ‌రిగాయట‌. రీసెంట్‌గానే సినిమా చేయ‌డానికి బెల్లంకొండ శ్రీనివాస్ ఓకే చెప్పిన‌ట్లు టాక్‌. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ అవుతాయ‌ట‌.

 


Share

Related posts

సురేందర్ రెడ్డి పవన్ తో సినిమా సంతకం పెట్టించడానికి ఏం చేశాడో తెలుసా ?

GRK

Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ సగం సినిమా షూటింగ్ అక్కడే..?

Teja

అమలాపాల్ మాజీ భ‌ర్త వివాహం

Siva Prasad

Leave a Comment