NewsOrbit
సినిమా

Bheemla Naayak: పవన్ కళ్యాణ్ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన “బీమ్లా నాయక్” డైరెక్టర్..!!

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ఫిబ్రవరి 25వ తారీకు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మలయాళం సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో.. అదరగొట్టేసారు. “బీమ్లా నాయక్” గా… మాస్ పెర్ఫార్మెన్స్ తో… స్క్రీన్ పై చెలరేగిపోయారు. డైలాగ్ డెలివరీ ఇంకా ఫైట్స్ పరంగా.. పవన్ తిరుగులేని నటనతో స్క్రీన్ చిన్చేయడం జరిగింది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే.. మాటలు.. మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇక సంగీతం అందించిన తమన్ .. తనదైన శైలిలో కొత్త బాణీలు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో… సినిమాకి ప్రాణం పెట్టేశాడు. సినిమా రిలీజ్ అయినా మొదటి నాటి నుండి పాజిటివ్ టాక్ రావడంతో రికార్డు స్థాయి కలెక్షన్ల తో రెండు తెలుగు రాష్ట్రాలలో చెలరేగిపోయింది.

Bheemla Nayak' Fan Review: Pawan Kalyan-Rana Daggubati Starrer Praised For  Its Superb Action

కాగా ప్రస్తుతం ఈ సినిమా ఇప్పుడు డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి డైరెక్టర్ సాగర్ కే చంద్ర ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. సినిమాకి హీరో పవన్ కళ్యాణ్ అందించిన సహకారం మర్చిపోలేదని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో టాప్ హీరో అయినప్పటికీ డైరెక్టర్ కి ఎంతో విలువ ఇచ్చే వ్యక్తి పవన్ అని కొనియాడారు.

Bheemla Nayak Movie Review: This Pawan Kalyan-Rana face-off guarantees  fireworks- Cinema express

“బీమ్లా నాయక్” షూటింగ్ జరుగుతున్న సమయంలో తన నుండి ఇంకేమైనా అదనంగా కావాలా.. అని నిర్మొహమాటంగా అడిగే వారని.. డైరెక్టర్ కి కావాల్సింది ఇవ్వటానికి.. ఎప్పుడూ ముందుండే హీరో పవన్ అని చెప్పుకొచ్చారు. ఏదైనా సీన్ విషయంలో మరో టేక్ చేయమన్న చేయటానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆర్టిస్ట్ని తను చెప్పేది శ్రద్ధగా వినేవారు.. అంత పెద్ద హీరో అయినప్పటికీ.. డైరెక్టర్ చెప్పేది చేసే వ్యక్తి పవన్ అంటూ.. “బీమ్లా నాయక్” డైరెక్టర్ పవన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సినిమా విజయంతో ఇప్పుడు సాగర్ కే చంద్ర టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసపెట్టి ఆఫర్లు అందుకుంటున్నాట్లూ వార్తలు వస్తున్నాయి.

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu