NewsOrbit
సినిమా

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక వాయిదా..!!

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక ఈ రోజు జరగాల్సి ఉంది. కానీ ఈరోజు ఉదయం ఏపీ పారిశ్రామిక ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించడం తో…”బీమ్లా నాయక్” సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ వేడుక రద్దు చేయడం జరిగింది. సినిమా నిర్మాణ సంస్థ సితార బ్యానర్ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వాస్తవానికి ఈ రోజు హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో… వేడుక జరగాల్సి ఉంది.

Bheemla Nayak's Pre-Release Event Postponed As Mark Of Respect To AP Minister Mekapati Goutham Reddy's Demise - Filmibeat

కానీ ఊహించని విధంగా ఏపీ మంత్రి చనిపోవడంతో.. ఇటువంటి సమయంలో “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక చేయటం అంత భావ్యం కాదని సినిమా యూనిట్ ఆలోచన చేయడం జరిగిందట. ఇక ఇదే సమయంలో ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంతాపం ప్రకటించింది. Bheemla Nayak: Death of AP Minister Mekapati Gautam Reddy .. Bhimla Nayak pre-release event postponed .. | Pawan kalyan rana bheemla nayak movie pre release event postponed due to IT minister mekapatiఆయన కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ప్రగాఢ సానుభూతి ఆయన మృతికి గౌరవ సూచకంగా “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసినట్లు… సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రకటించడం జరిగింది. దీంతో పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ప్రీ రిలీజ్ వేడుక ఏదైనా పర్లేదు గాని ట్రైలర్ మాత్రం సమయానికి రిలీజ్ చేయండి అని వేడుకుంటున్నారు. ఫస్ట్ టైం పవన్ రానా కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత పవన్ నటించిన సినిమా వస్తూ ఉండటంతో కూడా ఫుల్ కోలాహలంగా వాతావరణం క్రియేట్ అయింది. “బీమ్లా నాయక్” వాస్తవానికి సంక్రాంతి పండుగ సమయంలో రిలీజ్ కావాల్సింది. అయితే అప్పట్లో కరోనా కేసులు పెరగటంతో… సినిమా వాయిదా పడింది. మరోసారి ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడటంతో.. పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

Related posts

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N