NewsOrbit
న్యూస్ సినిమా

Bheemla Nayak: ధర్మేంద్ర అంటూ దద్దరిల్లిపోయే డైలాగులతో వచ్చేసిన డానియల్‌ శేఖర్‌..!

Bheemla Nayak: పవన్‌ కల్యాణ్‌, రానా కాంబోలో వస్తున్న ‘భీమ్లా నాయక్‌’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్నారు. అయితే టైటిల్ రోల్లో పవన్ నటిస్తుండగా.. డానియల్ శేఖర్‌గా రానా నటిస్తున్నారు. అయితే తాజాగా రానా రోల్ ఫస్ట్ గ్లింప్స్ ఓ వీడియోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రానా పంచె ధరించి పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించి మాస్ ఆడియన్స్ కి కేక పుట్టించారు. అంతేకాదు నిత్యామీనన్‏కు భారీ వార్నింగ్ కూడా ఇచ్చారు. నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటా.. స్టేషన్‏లో టాక్ నడుస్తోంది.. నేనేవరో తెలుసా.. ధర్మేంద్ర.. హీరో అంటూ ప్రాణ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. డాని ఎంటర్‏టైన్మెంట్ ప్రొడక్షన్ నంబర్ 1 అంటూ రానా దద్దరిల్లిపోయేలా చెప్పిన డైలాగ్స్ కూడా మెప్పించాయి.

9

Bigg Boss 5 Telugu: మూడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ లో మరోసారి సన్నీ వర్సెస్ ప్రియా..!!

ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్‏టైన్‏మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12, 2022న విడుదల కానుంది. ఈ మూవీలో పవన్‌ సరసన నిత్య మేనన్‌, రానా సరసన ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తున్నారు.

Bigg Boss 5 Telugu: మూడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ లో మరోసారి సన్నీ వర్సెస్ ప్రియా..!!

author avatar
amrutha

Related posts

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju