NewsOrbit
సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి కొండంత ధైర్యాన్నిచ్చిన భీమ్లా నాయక్ నిర్మాతలు.!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పరిచయం అక్కర్లేదు. ఒకవేళ పరిచయం ఇచ్చినా జనం వెటకారంగా చూస్తారు. అవును మరి. పవర్ స్టార్ క్రేజ్ తెలుగునాట అటువంటిది మరి. ఇక్కడ చిన్న పిల్లాన్ని అడిగినా మీద చుట్టూ చేయి తుప్పుతూ చెబుతారు. స్టైల్ కా బాప్ అని. అలాంటి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వస్తుందంటే ఇక సందడే సందడి! తెలుగు ప్రజలకు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు. ఓ పెద్ద పండగ వచ్చినంత సంబరాలు చేసుకుంటారు. ఆ సినిమా సంక్రాతి బరిలో వస్తుందంటే ఇక వారి పండగ రెట్టింపు అవుతుంది.

Sunny: దీప్తి, షన్ను బ్రేకప్ పైన బిగ్ బాస్ విన్నర్ సన్నీ ఊహించని రెస్పాన్స్.!

Pawan Kalyan: వాయిదా పడిన సినిమా జనవరి 12న రాబోతోందా?

ఇపుడు ఇలాంటి వార్తలే సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయం ‘భీమ్లా నాయక్’ నిర్మాతల దృష్టిలోకి వెళ్ళింది. వారు దీన్ని బోగస్ వార్తలాగా కొట్టి పారేసారు. బరిలోకి దిగిపోయాడు. మొదట ఈ సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా చెప్పుకున్నారు. దాంతో పవన్ అభిమానులంతా సంక్రాంతి పండగ కోసం వేయి కనులతో ఎదురు చూసారు. కానీ కొన్ని అనూహ్య కారణాల వలన ఆ సినిమా ఫిబ్రవరి 24 కి వాయిదా పడింది. దానికి గల కారణం ‘ఆర్ ఆర్ ఆర్’ అనే సంగతి కూడా జనాలకి తెలిసినదే.

Samantha: ఇన్ని రోజుల తర్వాత నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా చూసిన సమంత రియాక్షన్ ఇదే…!
ఇంతకీ ‘భీమ్లా నాయక్’ ఎప్పుడు వస్తుందంటే?

దాంతో ఫిబ్రవరి నెల ఆఖరున అంటే 24కి ఈ సినిమాను వాయిదా వేసుకున్నారు సదరు సినిమా నిర్మాతలు. అయితే ఇప్పుడు ‘RRR’ ఆలోచన మారడం వలన, మరలా ‘భీమ్లా నాయక్’ మొదట అనుకున్న తేదీన రంగంలోకి దిగనున్నాడనే ప్రచారం జరిగింది. అయితే ఇలాంటి వార్తలను భీమ్లా నాయక్ నిర్మాతలు ఖండిస్తున్నారు. సినిమా ఖచ్చితంగా ఈసారి వాయిదా పడదని, ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేస్తామని తాజాగా స్పందించారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu