NewsOrbit
సినిమా

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కి భారీ బ్రేకింగ్ న్యూస్.. ప్రశాంత్ నీల్ మామూలోడు కాదు బాబోయ్!

Share

Prabhas: అవును. ఇది ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి భారీ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అంతలా ఏమి జరిగిందో మీకు తెలిస్తే నిద్ర పట్టదు. ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్‌లో సలార్ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా దీనిపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబోలో ఎలాంటి సినిమా రాబోతుందో అని ఇండియన్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో సలార్ అనే పవర్ ఫుల్ టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సలార్ షూటింగ్ వేగంగానే జరుగుతుంది.

Prabhas: ప్రభాస్ సాహో సినిమా లో ఈ ఆంటీ గుర్తు ఉందా ? లేటెస్ట్ ఫోటో షూట్ తో సంపేసింది గా !

Prabhas: బ్రేకింగ్ న్యూస్ ఇదే..

ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి ఎలాంటి వార్తలు రావడం లేదు. అయితే ఉన్నట్లుండి తాజాగా ఓ సెన్సేషనల్ న్యూస్ వచ్చి పడింది. వివరాల్లోకి వెళితే.. ఈ మధ్య కాలంలో చాలా సినిమాల కథలను ఒక్క భాగంలో చెప్పలేక రెండు భాగాలుగా తీస్తున్నారు. అందులో మొదటగా బాహుబలి సినిమాను చెప్పుకోవచ్చు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్ అయ్యింది. ఈ క్రమంలోనే కెజియఫ్ 1 కూడా వచ్చి సంచలనం సృష్టించింది. అలాగే పుష్ప మొదటి భాగం కూడా దుమ్ము లేపింది.

Mahesh Babu: ‘ ఆ అమ్మాయి ‘ పేరు చెబితే మహేశ్ బాబు ఫ్యాన్స్ కి రాత్రి నిద్ర కూడా పట్టనంత భయం వేస్తోంది .. అసలేమైంది ?
సాలార్ రెండవ భాగం వుండబోతుందా?

అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. వాటి దారిలో సలార్ కూడా చేరిపోయింది తెలుస్తుంది. సలార్ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ఓ వర్గానికి నాయకుడిగా కనబడనున్నాడట. ఇకపోతే ఉగ్రం అనే కన్నడ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్.. కెజియఫ్ సినిమాతో తనేంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ క్రమంలో ప్రస్తుతం టాలీవుడ్లో 5 సినిమాలకు కమిట్‌మెంట్ ఇఛ్చాడు ప్రశాంత్. ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్, చరణ్, బన్నీ ఈయన కోసం లైన్‌లో ఉన్నారు.


Share

Related posts

Lavanya Tripathi Latest wallpapers

Gallery Desk

Trivikram Ntr : తెలుగు హీరోయిన్ లు బట్టలు సర్దుకోవాల్సిందే – ఎన్‌టి‌ఆర్ కోసం త్రివిక్రమ్ పుత్తడి బొమ్మని తీసుకోస్తున్నాడు, చూడండి ఎంత బావుందో!

Teja

Dil raju : దిల్ రాజు పాన్ ఇండియన్ సినిమా ప్లాన్ ఆగలేదు

GRK