NewsOrbit
Featured సినిమా

Roja : రోజాకి సినిమాలలో భారీ ఆఫర్…నో చెప్పిన ఎమ్మెల్యే కారణం అదేనా..?

Big offer for Roza in movies ... Is that the reason why the MLA said no ..?

Roja: సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని బంధం ఉందని చెప్పవచ్చు. సినిమాలలో నటించిన వారందరూ రాజకీయాలలోకి వచ్చారు.సినిమా రంగంలో పనిచేసే ఎంతోమంది నటీనటులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులుగా కొనసాగారు. అయితే ఒక్కసారి రాజకీయాలలోకి వచ్చిన తర్వాత సినిమాలలో చేయాలంటే ఎంతో అసాధ్యంతో కూడుకున్న పని. ఈ విధంగా కొందరు రాజకీయాలలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సినిమాలకు స్వస్తి చెప్పారు. కానీ ప్రస్తుత రాజకీయాలలో ఉంటూ.. సినిమాలలో కూడా కొందరు నటిస్తున్నారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే రోజా ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు.

Big offer for Roza in movies ... Is that the reason why the MLA said no ..?
Big offer for Roza in movies Is that the reason why the MLA said no

బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజా మాత్రం సినిమాలలో కాకుండా కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితయమయ్యారు.ఎమ్మెల్యే గా నగరి నియోజకవర్గం నుంచి రెండుసార్లుగా గెలిచిన రోజా రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటూ, ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. మరోవైపు జబర్దస్త్ వంటి కామెడీ షో కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఎంతో గౌరవప్రదమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి ఈ వెకిలి నవ్వులు ఏంటని ఎంతోమంది రోజా పై విమర్శలు కురిపించారు. అయితే వాటన్నింటినీ లెక్కచేయకుండా తన పని తాను చేసుకుపోతుంది ఎమ్మెల్యే.

ఏపిఐఐసి ఛైర్మన్‌గా రోజా:

ప్రస్తుతం రోజా నగరి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా,ఏపిఐఐసి ఛైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే రోజాకు సినిమాలో నటించే భారీ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించడానికి రోజా నో చెప్పిందనే సమాచారం వినబడుతుంది. ఈ సినిమా కథను విన్న రోజా ఇందులో నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాలో చేయలేనని చెప్పేసిందని తెలుస్తుంది. అయితే రోజా ఈ సినిమాలో నటించికపోవడానికి కూడా కారణం లేకపోలేదు. అధికార ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న రోజా రాజకీయాలలో ఎంతో చురుగ్గా ఉంటారు. ఈ క్రమంలోనే ఈమెకు మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. కానీ మొదటిసారిగా రోజాకి మంత్రి పదవి దక్కకపోవడంతో ఈసారైనా మంత్రివర్గ విస్తరణలో ఈమెకు మంత్రిపదవి దక్కుతుందన్న ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలు చేస్తే పలు వివాదాలు తలెత్తే అవకాశాలు ఉండటంతో ఈమె సినిమాలు చేయడానికి నో చెప్పినట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఈసారైనా రోజా మంత్రి పదవి దక్కించుకుంటారో.. లేదో. ఈ విధంగా రోజా సినిమాలలో నటించకపోవడంతో దర్శకనిర్మాతలకు తీవ్ర నిరాశ ఎదురైందని చెప్పవచ్చు.

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N