NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : బిగ్ బ్రేకింగ్ – మళ్ళీ హౌస్ లోకి దేవి నాగవల్లి రీ ఎంట్రీ కన్ఫామ్ ?

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏది ఏ విధంగా జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. చూస్తున్న వీక్షకులకు ఇంటిలో ఉన్న సభ్యులకు దిమ్మతిరిగే షాక్ లు బిగ్ బాస్ ఇస్తుంటాడు. ఇప్పుడు ఇదే తరహాలో హౌస్ నుండి మూడవ ఈ వారం ఎలిమినేట్ అయిన టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి ని మళ్లీ హౌస్ లోకి తీసుకురావటానికి బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Bigg Boss 4 Devi Nagavalli: బిగ్ బాస్ అంతా స్క్రిప్టెడ్ప్రస్తుతం ఎలిమినేట్ అయిన దేవి నాగవల్లి అనేక టీవీ ఇంటర్వ్యూలలో చాలా సంచలన కరంగా మాట్లాడటంతో… హౌస్ మీద నెగటివ్ ఇంప్రెషన్ వచ్చే పరిస్థితి నెలకొంది. ఇదే తరుణంలో సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు దేవి నాగవల్లి కి సపోర్ట్ చేస్తున్నారు. మళ్లీ హౌస్ లోకి వెళ్లే అవకాశం ఉంటే అంగీకరిస్తారా అని పలు ఇంటర్వ్యూలలో ప్రశ్నలు ఎదురైనప్పుడు తప్పకుండా అని దేవి నాగవల్లి సమాధానం చెబుతూ ఉంది.

 

దీంతో వ్యవహారం మొత్తం అదుపుతప్పేలా ఉండకుండా ఈసారి వైల్డ్ కార్డు రూపంలో బిగ్ బాస్ హౌస్ లో దేవి నాగవల్లి ని పంపించాలని నిర్వాహకులు అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సీజన్ త్రీ లో ఈ విధంగానే ఎలిమినేట్ అయిన రాహుల్ సిప్లిగంజ్, ఆలీ రేజా ఇద్దరూ రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇదే మాదిరిగా దేవి నాగవల్లి ని మళ్లీ హౌస్ లోకి పంపించాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్న తరుణంలో నిర్వాహకులు ఆలోచనల్లో పడినట్లు టాక్ బయట వినబడుతుంది. 

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!