NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : అమ్మో దివి సైలెంట్ గా ఉంటుంది కానీ మామూలు పిల్ల కాదు – నాగార్జున కూడా వామ్మో అనుకున్నాడు !!

సోమవారం జరిగిన ఎలిమినేషన్ నామినేషన్ ఎపిసోడ్ బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యులలో ఉన్న సరికొత్త పర్సనాలిటీని బయటకు తెచ్చినట్లు ఉంది. ఎవరికివారు మనసులో పెట్టుకున్నా ఇష్యులను బయట పెడుతూ రాణిస్తున్నారు. ఈ తరుణంలో అఖిల్, అభిజిత్, మోనాల్ మధ్య గట్టిగా వాగ్వివాదం చోటు చేసుకోవడం జరిగింది. ఇదే తరుణంలో హౌస్లో చాలా సైలెంట్ అని మొన్నటి వరకు అనుకున్నది ఒక్కసారిగా హౌస్లో యాంగ్రీ మెన్ మరియు సోషల్ మీడియాలో ఆవేశం స్టార్ గా పేరు తెచ్చుకున్న సోహెల్ పై ఒక్కసారిగా సీరియస్ అవ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది.

Bigg Boss Telugu 4 preview: Divi gives brutally honest opinions on Lasya,  Surya Kiran and others; here's what housemates and netizens think - Times  of Indiaసీన్ లోకి వెళ్తే దివి సోహెల్ మధ్య నామినేషన్ ప్రక్రియ లో ఓ రేంజ్ లో డిస్కషన్ జరుగుతుంది. ఇలాంటి తరుణంలో నువ్వు మాట్లాడే మాటలు చాలా హాట్ గా ఉంటాయి అంటూ దీవి… సోహైల్ నీ ఉద్దేశించి అంటే అభిజిత్ కూడా తగులుకున్నాడు. వెంటనే సోహెల్…. మళ్లీ నాకు అది అవుతుంది అని అనటంతో…. ఏమవుతుంది లోలోపల ఏమైనా అవుతుందా అంటూ దివి గట్టి కౌంటర్ ఇచ్చినది.

 

హౌస్ లో చాలా సైలెంట్ గా ఉన్నది ఒక్కసారి ఎలా మాట్లాడటంతో అమ్మో అని నెటిజన్లు దివి వేసిన డైలాగ్ కి బయట కామెంట్లు చేస్తున్నారు. ఇదే తరుణంలో ఈ నామినేషన్ ప్రక్రియ చూసి నాగార్జున కూడా దివి మాట్లాడిన మాటలకు వామ్మో అని అనుకున్నట్లు… దివి మామూలు పిల్ల కాదు అని అన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఆవేశం స్టార్ అని పేరుతెచ్చుకున్న సోహెల్ పై సైలెంట్ గా ఉన్న దివి ఒక్కసారిగా సంచలనం డైలాగ్ వేయడంతో…. సోమవారం ఎపిసోడ్ హైలెట్ గా మారింది.

Related posts

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu