NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : మొనల్ బాత్ రూమ్ లోకి వెళ్ళి మరీ ఏడవడం వెనక ఇంత జరిగిందా? మనకి ఫూటేజ్ చూపించలేదా ?

బిగ్ బాస్ సీజన్ 4 మూడు వారాలు అయింది. నాలుగో వారంలో హౌస్ లో చోటుచేసుకుంటున్న సంఘటనలు చూస్తున్న ప్రేక్షకులకు షో పై ఆసక్తిని పెంచుతున్నాయి. ఫ్రెండ్స్ అయిన వాళ్ళు శత్రువులు అవుతున్నారు, మరోపక్క శత్రువులు అని భావిస్తున్న వారి మధ్య సరికొత్త స్నేహం ఏర్పడుతుంది. ఈ విధంగా హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులకు తన సరికొత్త స్ట్రాటజీ తో బిగ్ బాస్ ఓ ఆట ఆడుకుంటున్నాడు. ఇదిలా ఉండగా హౌస్ లో తెలుగు లో మాట్లాడాలి అని ముద్దు నుండి రూల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో హారిక, అభిజిత్, మోనాల్ వంటి వారు ఇప్పటికీ ఇంగ్లీషులోనే మాట్లాడుతూ వస్తున్నారు.

Bigg Boss Killer Coins Task Misfire : Mukku Avinash Breaks His Leg, Monal  Gajjar Injured And Cries | The India Mediaకానీ ఈ విషయంలో బిగ్ బాస్ మాత్రం మోనాల్ ని టార్గెట్ చేయటం వీక్షకుల లో సస్పెన్స్ కి దారితీసింది. ఇటీవల ఎపిసోడ్లో హారిక అభిజిత్ ఇంగ్లీషులో తెగ మాట్లాడుకున్నారు. కానీ తెలుగులో మాట్లాడమని బిగ్ బాస్ మైక్ లో చెప్పలేదు. ఇలాంటి తరుణంలో తాను ఇంగ్లీష్ మాట్లాడుతున్న సందర్భంలో బిగ్ బాస్ ఒక్కసారిగా మైకులో చెప్పటంతో మోనాలు తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక… బాత్రూమ్ దగ్గరకు వెళ్లి హిందీ భాషలో కెమెరా వద్ద చెప్పుకొచ్చింది. అప్పటికి ఏడుస్తున్న మోనాల్ నీ తెలుగులో మాట్లాడమని బిగ్బాస్ ప్రకటించడంతో ఆమె ఏడుపు ఆపుకోలేక బాత్రూంలోకి వెళ్లి పోయి ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ ఏడ్చింది.

 

పైగా ఇటీవల కాయిన్స్ దొంగిలించటం టాస్క్ లో అందరూ తననే టార్గెట్ చేయటం.. మరోపక్క తెలుగు సరిగ్గా రాకపోవడంతో మోనాల్ ఫుల్లు నిరుత్సాహంతో బాత్రూం లో బోరున ఏడ్చేసింది. దీనికి సంబంధించిన చాలా ఫుటేజ్ బిగ్ బాస్ కట్ చేసినట్లు ఆన్ సీన్ ఎపిసోడ్లో కనిపించినట్లు సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ లు జరుగుతున్నాయి. మొత్తం మీద తెలుగు రాకపోవడం మోనాల్ ఏడవడం వంటి ఈ పరిణామంతో ఆమెపై నెటిజన్లలో సానుభూతి పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju