NewsOrbit
Entertainment News సినిమా

Bigg Boss 6: అలాంటి అబ్బాయి అయితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా బిగ్ బాస్ కంటెస్టెంట్ కీర్తి..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో టాప్ త్రీలో నిలిచిన కంటెస్టెంట్ కీర్తి. సీజన్ స్టార్టింగ్ నుండి కీర్తి అద్భుతమైన ఆట తీరుతో రాణించటం జరిగింది. జీవితంలో దెబ్బ మీద దెబ్బ పడుతూ ఒక రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కళ్ళముందు పోగొట్టుకుని ఎంతో విషాదం హృదయంలో ఉన్నాగాని బిగ్ బాస్ హౌస్ లో అందరినీ ఆకట్టుకుంది. అంతకుముందు సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ఈ కన్నడ భామ… ఫిజికల్ టాస్కులలో ఇంకా ఎంటర్టైన్మెంట్ పరంగా అన్ని రకాలుగా తన బెస్ట్ ఇవ్వటం జరిగింది.

Bigg Boss Contestant Keerthi if such a boy gets married for sure
Bigg Boss 6

టాస్క్ ఆడుతున్న సమయంలో ఒకపక్క చేతి వేలు డ్యామేజ్ అయినా గాని… ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా.. పట్టుతలతో గేమ్ ఆడింది. ఈ క్రమంలో హౌస్ లో నుండి బయటకు వచ్చాక ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా పెళ్లి ప్రస్తావన రాగానే కీర్తి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం చాలా సంబంధాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడే హౌస్ నుండి బయటకు వచ్చా.. ఇంకా ఏది కూడా కన్ఫర్మ్ చేయలేదు. నాకైతే మాత్రం… నన్ను అర్థం చేసుకుని ఇంకా నేను బయట చేసే సహాయ కార్యక్రమాలకు తన వంతుగా కూడా సాయం అందించాలి.

Bigg Boss Contestant Keerthi if such a boy gets married for sure
Bigg Boss 6 Keerthi

అలాంటి వ్యక్తి వస్తే కచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటా.. అంటూ కాబోయే వరుడుకు ఉండాల్సిన లక్షణాల గురించి కీర్తి చెప్పుకొచ్చింది. ఇంకా ప్రతిసారి సంపతి ప్రదర్శించి గేమ్ ఆడినట్లు వచ్చిన కామెంట్లకు కూడా కీర్తి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. హౌస్ లో ఎక్కడా కూడా తాను సింపతి ప్రదర్శించలేదని తెలిపింది. ఇంకా ఫ్యామిలీ వీక్ సమయంలో మాత్రం.. చాలా వర్క్ కంట్రోల్ చేసుకోగలిగాను. ఈ క్రమంలో కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను ఎత్తుకొని ముద్దాడేసరికి ఒక్కసారిగా నేను కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేశాను. అది కూడా అందరి ముందు కాదు పక్కకెళ్ళి. నా వరకు నేను బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ ఇచ్చాను అని కీర్తి తెలిపింది.

Related posts

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu