NewsOrbit
సినిమా

బిగ్ బాస్ సొహెల్ కథ మారుతోందా..! హీరోగా సినిమా ఓకే..!!

bigg boss sohel hero debut confirmed

తెలుగులో భారీ క్రేజ్ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటివరకూ జరిగిన 4 సీజన్లలో గత మూడు సీజన్లు ఒకెత్తు.. ఈ 4వ సీజన్ ఒక ఎత్తు అని చెప్పాలి. 105 రోజులు సాధారణంగానే జరగినా.. ఫైనల్ డే అదరగొట్టేసింది. గేమ్ ప్లాన్ కు భిన్నంగా ఒకొక్కరి భవిష్యత్ ను నిర్ణయించే విధంగా జరిగింది. టైటిల్ విన్నర్ ఒకరైతే, క్యాష్ విన్నర్ మరొకరు. చిరంజీవి, నాగార్జున చారిటీ, కంటెస్టెంట్ల భావోద్వేగాలు, ఒకొక్కరి యాస్పిరేషన్స్.. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. ఈ క్రమంలో ఒకొక్కరు తమకు సినిమాలపై ఉన్న ఆసక్తిని బయటపెట్టేశారు. ఇందులో సొహెల్ ముఖ్యుడు. ఏకంగా చిరంజీవినే ఇంప్రెస్ చేసేశాడు. ఇప్పుడు తన ఆశల్లో భాగంగా ఓ కలను నిజం చేసుకోబోతున్నాడు.

bigg boss sohel hero debut confirmed
bigg boss sohel hero debut confirmed

గత సీజన్ విన్నర్స్, కంటెస్టెంట్లకు భిన్నంగా ఈసారి బయటకొచ్చిన వారికి సినీ అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు. ఇప్పుడు సొహెల్ హీరోగా ఓ సినిమా ఓకే అయిపోవడం విశేషం. గత ఏడాది క్రేజ్ తెచ్చుకున్న జార్జి రెడ్డి సినిమా నిర్మాత అప్పిరెడ్డి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. దర్శకుడిగా శ్రీనివాస్ వింజనంపాటి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను వచ్చే ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ షోలో తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్, డ్యాన్స్, ఫెరోషియస్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్న సొహెల్ కు హీరో క్వాలిటీస్ ఉన్నాయనే అంటున్నారు. దీంతో తనకు నటనలో పెద్దగా ఇబ్బంది ఉండదనే చెప్పాలి.

సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తారని తెలుస్తోంది. లవ్, ఫ్యామిలీ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. సొహెల్ కల నెరవేరబోతోందనే చెప్పాలి. ఓ సినిమా కూడా నిర్మిస్తానని చెప్పడం.. దానికి మెగాస్టార్ తన వంతు సాయం చేస్తాననడం సొహెల్ కు కలిసొచ్చింది. ఈ సినిమాతో తనను తాను మరింత ప్రూవ్ చేసుకుంటే సొహెల్ మంచి భవిష్యత్తు ఉంటుందనడంలో సందేహం లేదు.

author avatar
Muraliak

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri