NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : కంటెస్టంట్ ల ఫోటోలు ఇవిగో – వీళ్లలో మీకు తెలిసినవాళ్లు ఎవరు ??

bigg boss telugu season 4 final contestants list with photos

బిగ్ బాస్ తెలుగు 4.. ఈ సీజన్ కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆతృతగా ఎదరుచూస్తున్నారు. కరోనా నేపథ్యంలో అసలు ఈసారి బిగ్ బాస్ షో ఉంటుందా? లేదా? అని ముందు టెన్షన్ పడ్డారు. ఆ టెన్షన్ ఇక పోయింది. ఎందుకంటే.. బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ వచ్చేస్తోంది. త్వరలోనే ప్రసారం కాబోతుంది.

bigg boss telugu season 4 final contestants list with photos
bigg boss telugu season 4 final contestants list with photos

దీంతో బిగ్ బాస్ అభిమానులంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఈ సీజన్ కు హోస్ట్ ఎవరు? ఎవరయి ఉంటారు? ఎవరయితే బాగుంటుంది? అని వాళ్లలో వాళ్లో ఊహించేసుకోవడం మొదలు పెట్టారు. కానీ.. ఈసారి కూడా హోస్ట్ నాగార్జునే అని ఇటీవల విడుదల చేసిన టీజర్ తో తెలిసిపోయింది.

ఇక మిగిలింది కంటెస్టెంట్లు. వీళ్లే కదా షోకు ముఖ్యం. ఇక ఈ సీజన్ లో ఎవరిని సెలెక్ట్ చేస్తారబ్బా. వీళ్లను సెలెక్ట్ చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లే సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కంటెస్టెంట్లు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు కూడా చేశారు.

చివరకు.. ఫైనల్ కంటెస్టెంట్ల లిస్టు ఇదీ.. అంటూ ఓ లిస్టు మాత్రం తెగ హల్ చల్ చేస్తోంది. ఆ లిస్టు ఆధారంగానే వాళ్ల పుట్టుపూర్వోత్తరాలు, వాళ్ల ప్రొఫెషన్, ఫోటో.. అన్నీ తెలుసుకుందాం పదండి..

ముందుగా సింగర్ సునీత అనుకున్నారట. కానీ.. సునీతకు ఇటీవలే కరోనా సోకడంతో తను డ్రాఫ్ అవుతుందా లేక క్యూర్ అయ్యాక తనను హౌజులోకి రప్పిస్తారా? అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గానే ఉంది.

ఇక.. సీజన్ 3లో వరుణ్ సందేశ్, ఆయన భార్య వితికా షేరును జంటగా హౌజులోకి ఎంట్రీ ఇప్పించారు. ఈసారి కూడా అలాగే రెండు జంటలను షోలోకి తీసుకున్నారట.

వాళ్లలో ఒక జంట రఘు మాస్టర్, ఆయన భార్య ప్రణవి. రఘు మాస్టర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన కోరియోగ్రాఫర్, ఇక ఆయన భార్య ప్రణవి సింగర్. వీళ్లిద్దరూ జంటగానే బిగ్ బాస్ ఇంట్లోకి అడుగిడబోతున్నారు.

raghu master and pranavi to be in bigg boss telugu 4 season
raghu master and pranavi to be in bigg boss telugu 4 season

మరో జంట ఎవరో కాదు మహాతల్లిగా పేరుగాంచిన జాహ్నవి. యూట్యూబ్ లో ఎక్కువగా వీడియోలు చూసేవాళ్లకు మహాతల్లి సుపరిచితమే. ఇక ఆమెతో పాటు తన భర్త సుశాంత్ కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారట. అయితే.. తన భర్త ప్రొఫెషన్ ఏంటో మాత్రం ఇంకా తెలియదు.

Youtuber Mahathalli and her husband sushanth to be in bigg boss telugu 4 season
Youtuber Mahathalli and her husband sushanth to be in bigg boss telugu 4 season

ఇకపోతే.. జోర్దార్ సుజాత. అదేనండి.. హెచ్ఎంటీవీలో అచ్చం తెలంగాణ యాసలో జోర్దార్ వార్తలు చదువుతుంది కదా సుజాత.. ఆమెనే. అయితే.. ఆమె అసలు పేరు సుజాత కాదు.. ప్రతికాంతం శృతి. ఆమెది వరంగల్ అట.

jordar news reader sujatha to be in bigg boss telugu season 4
jordar news reader sujatha to be in bigg boss telugu season 4

టిక్ టాక్ స్టార్ అరియానా గ్లోరీ మరో కంటెస్టెంట్. ఈమె టిక్ టాక్ స్టార్ మాత్రమే కాదు.. యూట్యూబ్ చానెళ్ల కోసం కొందరు సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేస్తుంటుంది. ఫేమస్ అమ్మాయే. ఆ మధ్య ఆర్జీవీ తొడల కామెంట్ చేశాడు కదా.. ఈ అమ్మాయి మీదనే అని టాక్.

tiktok star ariyana glori to be in bigg boss telugu season 4
tiktok star ariyana glori to be in bigg boss telugu season 4

ఇక మరో కంటెస్టెంట్.. మెహబూబ్ దిల్ సే. ఈయన ఫేమస్ యూట్యూబర్, డ్యాన్సర్.

famous youtuber mehabub dilse to be in bigg boss telugu season 4
famous youtuber mehabub dilse to be in bigg boss telugu season 4

ఈ కుర్రాడు సొహైల్ రియాన్. ఆంధ్రా కుర్రాడు. నటుడు. కొన్ని సినిమాల్లో కనిపించాడు. పలు వెబ్ సిరీస్ లలో, షార్ట్ మూవీస్ లో నటిస్తుంటాడు.

actor sohail riyan to be in bigg boss telugu season 4
actor sohail riyan to be in bigg boss telugu season 4

ఫేమస్ తెలుగు నటి కరాటే కళ్యాణి మరో కంటెస్టెంట్. ఈమె గురించి తెలుగు సినిమాలు చూసే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రత్యేకంగా ఆమె గురించి చెప్పాల్సిందేమీ లేదు.

karate kalyani to be in bigg boss telugu season 4
karate kalyani to be in bigg boss telugu season 4

ఇకపోతే లాస్య. ఫేమస్ యాంకర్. ఇప్పుడు కాదు లేండి ఒకప్పుడు. పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లయ్యాక ప్రస్తుతం తన ప్రొఫెషన్ కు గ్యాప్ ఇచ్చింది. మళ్లీ బిగ్ బాస్ ఎంట్రీతో తన కెరీర్ ను కొనసాగించాలనుకున్నది కావచ్చు.

famous anchor lasya to be in bigg boss telugu season 4
famous anchor lasya to be in bigg boss telugu season 4

మరో కంటెస్టెంట్ నందు. నటుడు, సింగర్ గీతామాధురి భర్త. సింగర్ గీతామాధురి.. బిగ్ బాస్ రెండో సీజన్ లో కంటెస్టెంట్ గా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

famous telugu actor nandu to be in bigg boss telugu season 4
famous telugu actor nandu to be in bigg boss telugu season 4

నోయెల్ సేన్. ర్యాపర్, సింగర్. పలు సినిమాల్లోనూ నటిస్తుంటాడు. అందరికీ తెలిసిన వ్యక్తే. బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఫ్రెండే.

rapper noel sean to be in bigg boss telugu season 4
rapper noel sean to be in bigg boss telugu season 4

ప్రశాంతి… తను యాంకర్. జెమినీలో యాంకర్ గా ఫేమస్ అయింది.

gemini anchor prasanthi to be in bigg boss telugu season 4
gemini anchor prasanthi to be in bigg boss telugu season 4

ఆటో రాం ప్రసాద్.. లేదా జబర్దస్త్ రాం ప్రసాద్. జబర్దస్త్ షో  చూసేవాళ్లకు రాంప్రసాద్ సుపరిచితమే.

jabardasth ram prasad to be in bigg boss telugu season 4
jabardasth ram prasad to be in bigg boss telugu season 4

జబర్దస్త్ నరేశ్ లేదా పొట్టి నరేశ్. ఈయన కూడా జబర్దస్త్ చూసేవాళ్లకు సుపరిచితమే.

jabardasth naresh to be in bigg boss telugu season 4
jabardasth naresh to be in bigg boss telugu season 4

అయితే వీరిలో కొందరు మారొచ్చు.. మారకపోవచ్చు. కొత్తవాళ్లు కూడా యాడ్ అవ్వొచ్చు. మొత్తానికి నూటికి తొంబై శాతం మాత్రం వీళ్లే ఫైనల్ కంటెస్టెంట్లు అని టాక్ నడుస్తోంది.

author avatar
Varun G

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?