Bigg Boss Telugu: బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే అద్భుతంగా ముగిసింది.. బిగ్ బాస్ 6 సీజన్ లో ఇప్పటివరకు విని ఎరుగని విధంగా ఈసారి జరిగింది.. ఈసారి బిగ్ బాస్ విన్నర్స్ ఒక్కరు కాదు ఇద్దరు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం..
ఒకరి చేతిలో గోల్డెన్ బ్రీఫ్ కేస్ మరొకరి చేతిలో టైటిల్ విన్నర్ ట్రోఫీ.. ఒకరికి ఒక్కటి ముఖ్యమైతే మరొకరికి మరొకటి ముఖ్యం.. అందుకే ఒకరు డబ్బులు ఎంచుకుంటే మరొకరు టైటిల్ ను ఎంచుకున్నారు.. గ్రాండ్ ఫినాలే లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ గా రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీహన్, రేవంత్ ఉన్నారు. టాప్ ఫైవ్ గా మొదట రోహిత్ ఎలిమినేట్ అయ్యారు. టాప్ ఫోర్ లో ఆది రెడ్డి, టాప్ త్రీ లో కీర్తి ఎలిమినేట్ అయ్యారు. కీర్తి ఎలిమినేట్ అయ్యేముంది 30 ఆఫర్ ఇచ్చి ముగ్గురిలో ఒకరిని డిసైడ్ అవ్వమనగా ఎవరు ఒప్పుకోపోవడంలో ఇక ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం టాప్ త్రీ కంటెంట్ గా కీర్తి బయటకు వచ్చేసింది..
ఇక హౌస్ లో శ్రీహాన్ రేవంత్ ఇద్దరూ మిగలరు.. వీళ్ళిద్దరిలో విన్నర్ ఒకరిని డిసైడ్ చేసుకోమన్నారు కాదు అనేసరికి ముందుగా 25 లక్షలు ఆఫర్ చేశారు. అది కూడా వద్దు అనేసరికి 30 లక్షలు ఆఫర్ ఇచ్చి కంటెస్టెంట్స్ పోల్ తీసుకున్నారు. చాలామంది శ్రీహన్ డబ్బులు తీసుకోమని సలహా ఇచ్చారు. ఇక అప్పటికి శ్రీహన్, రేవంత్ ఒప్పుకోకపోవడంతో.. 40 లక్షలు పెట్టి ఆఫర్ ఇచ్చారు. 40 లక్షల ప్రైజ్ మనీ అని తెలియగానే శ్రీహన్ పేరెంట్స్ శ్రీహాన్ ను డబ్బులు తీసుకోమని సలహా ఇచ్చారు.. వాళ్ల పేరెంట్స్ నిర్ణయం ప్రకారం శ్రీహాన్ డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. గోల్డెన్ బ్రీఫ్ చేసి శ్రీహాన్ తీసుకోగా రేవంత్ విన్నర్ గా నిలిచారు. ఇప్పటివరకు ఒక్కరే ఉన్నారు. కానీ ఈసారి ఇద్దరు విన్నర్స్ కానీ శ్రీహాన్ ఎలా తీసుకోవడం తన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీహన్ ఇలా చేస్తారని కలలో కూడా ఊహించలేకపోయారు. కానీ శ్రీహన్, రేవంత్ ఇద్దరు విన్నర్ సే.. ప్రైస్ మనీ లో శ్రీహన్ కి రేవంత్ తో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ. ఆడియన్స్ ఓట్లు ప్రకారం శ్రీహనే విన్నర్..
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!