29.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Bigg Boss6: రేవంత్ చేసిన దారుణాలు బయట పెట్టిన ఇనయ..!

Bigg Boss6 inaya tells revanth bad behaviour
Share

Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ 6 టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఇనయ ఉంటుంది అని అనుకుంటే అనూహ్యంగా ఎలిమినేట్ అయింది.‌. బయటకు వచ్చిన తర్వాత ఇనయ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది.. తాజాగా ఇనయ సింగర్ రేవంత్ చేసిన దారుణాలను బయటపెట్టింది.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Bigg Boss6: inaya tells revanth bad behaviour
Bigg Boss6: inaya tells revanth bad behaviour

బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ చేసిన దారుణాల ఎపిసోడ్ చూపించలేదని ఇనయ చెప్పుకొచ్చారు. తాజా ఇంటర్వ్యూలో నన్ను అమ్మాయి అని కూడా చూడకుండా తనతో కఠినంగా వ్యవహరించాలని చెప్పకు వచ్చింది. తన మెడ, ముఖంపై ఉన్న గాయాలు కూడా చూపించింది ఇనయ. స్ట్రాప్స్ టాస్క్ లో రేవంత్ తనని కాళ్ళు పట్టుకుని ఇడ్చుకుంటు వెళ్ళాడని.. తనని పైకి ఎత్తి నేలకి వేసి విసిరి కొట్టాడని.. గొంతు మీద చేతులు పెట్టీ నొక్కేసాడని ఇనయ చెప్పింది..

రేవంత్ తో గొడవ పెద్దవాల్లను తప్పుగా చూపిస్తారు. రేవంత్ ని తప్పుగా చూపించరు అని షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపెట్టింది. రేవంత్ కి వ్యతిరేకంగా మాట్లాడే కంటెస్టెంట్స్ ని బయటకు పంపేస్తారని ఇనయా పరోక్షంగా చెప్పారు. అతని తప్పులు కప్పిపుచ్చి గొప్ప ప్లేయర్ గా జనాల్లో ప్రోజెక్టు చేస్తారని హింట్ ఇచ్చింది. ఇవన్నీ గమనిస్తుంటే రేవంత్ టైటిల్ విన్నర్ అనే ఒప్పందంతోనే ఇంట్లోకి వచ్చాడు అనిపిస్తుంది.


Share

Related posts

Kiara Advani Laxmmi Bomb Promotion Pics

Gallery Desk

1500 కోట్ల‌తో రామాయ‌ణం

Siva Prasad

Bigg Boss 6 Telugu: సిరికి… శ్రీ హాన్ బ్రేక్ అప్..!! ఇదిగో ప్రూఫ్..??

sekhar