బిగ్ బాస్ 4 : బిగ్ బాస్ రూల్స్ నే మార్చేసిన అక్కినేని అఖిల్ – సమంత..! వదినని అటపట్టించిన మరిది

Share

దసరా పండుగ సందర్భంగా బిగ్ బాస్ ఇంటిలో ఈరోజు తారలు సందడి చేశారు. ప్రోమోలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ వచ్చి తమ డాన్సులతో అలరిస్తారని చూపించారు. కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం ద్వారా ఈ సంక్రాంతి బరిలో నిలిచిన అఖిల్ అక్కినేని గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అఖిల్ వచ్చిన తర్వాత ఇంటిలో నిర్వహించిన స్వయంవరంలో విజేతలను ఎంపిక చేయమని సమంత అతనిని సూచించింది.

 

అయితే ఈ సందర్భంగా – సమంత మధ్య జరిగిన సంభాషణ చాలా ఆసక్తికరంగా సాగింది. అంతేకాకుండా బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ను మార్చడం ఇక్కడ విశేషం. ఇక వదిన మరిది మాట్లాడుకుంటూ అందరినీ అలరించారు. అఖిల్ మాట్లాడుతూ నేను సెలెక్ట్ చేసుకునే అమ్మాయి మంచిదా కాదా అనే విషయాన్ని నువ్వు కన్ఫర్మ్ చేయాలని అఖిల్ చెప్పాడు. ఇక నువ్వు ఫిక్స్ అయిన తర్వాత మేము అందరం మొక్కుబడిగా ఓకే అంటాం a ఆమె అనడం గమనార్హం. అంతేకాకుండా నీ సెలక్షన్ పైన నాకు నమ్మకం ఉంది మా అన్నయ్య ని సెలెక్ట్ చేసుకున్న అప్పుడే నీ సెలక్షన్ ఏమిటో నాకు తెలిసింది అని మరిది వదినను ఆటపట్టించాడు.

ఇక స్వయంవరంలో ఫైనల్ చేరిన జంటల్లో ఎవరినైనా చెత్త జంట అని అనడం తన వల్ల కాదని బెస్ట్1, బెస్ట్2, బెస్ట్3, బెస్ట్4 జంట అని అంటానాని అఖిల్ అన్నాడు. బిగ్బాస్ రూల్స్ మార్చలేము కానీ సమంత ట్రై చేస్తా అని చెబితే అందుకు బిగ్బాస్ కూడా సరే అన్నాడు. ఇక బెస్ట్ జంటగా మెహబూబ్ – ఏరియా రెండవ బెస్ట్ జంటగా అఖిల్ మోనాల్ ని ఎంపిక చేసాడు.


Share

Related posts

Allu arjun : అల్లు అర్జున్ పుష్ప సినిమా నుంచి సాలీడ్ అప్‌డేట్ ఇచ్చిన జానీ మాస్టర్ ..!

GRK

ఐ‌సి‌ఐ‌సి‌ఐ లోన్ విషయం లో ప్రజలకి బంపర్ ఆఫర్ !

Kumar

Rashmi Gautam: వైరల్ గా మారిన యాంకర్ రష్మి గౌతమ్ ఫొటోస్..!

Teja