NewsOrbit
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : అబద్ధం చెప్పి అడ్డంగా బుక్ అయిన నోయల్…? జనాలు ఏమీ పిచ్చోళ్ళు కాదుగా

బిగ్ బాస్ షో లో ఎంత ఎంజాయ్ చేయవచ్చో, క్లిక్ అయితే ఎంతటి పేరు వస్తుందో అందరికీ తెలిసిందే. అలాగే అక్కడ కొద్దిగా హద్దుమీరినా.. ఆదమరచినా…. అంతే రిస్క్ లో పడతారు. బిగ్బాస్ లో మాట్లాడే ప్రతి ఒక్క మాట రికార్డు అవుతుంది. తర్వాత ఎప్పుడైనా ఈ మాటలు అనలేదు.. నాకు తెలియదు అని ఇస్తే వీడియో వేసి మరి అడ్డంగా బుక్ చేస్తారు. కాబట్టి ఎంత నిజాయితీగా మాట్లాడితే అంత మంచిది.

 

ఇక కంటెస్టెంట్ లు చెప్పినవాటికి కరిగిపోయి జనాలు ఓట్లు వేసే రోజులు ఎప్పుడో పోయాయి.. అతను నిజమైన ఆడుతున్నాడా లేదా అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే కంటెస్టెంట్ చిన్ననాటి ఫోటోలను చూపించి బిగ్బాస్ అందరిని ఏడిపించాడు. అనంతరం జీవితంలోని అనుభవాలు ఆ ఫోటోలోని జ్ఞాపకాలను పంచుకోవాలని చెప్పాడు.

ఇక ఇదే సమయంలో ప్రముఖ నటుడు, రాప్ సింగర్ నోబెల్ తన కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ అమ్మ ఇంటింటికి తిరిగి పనులు చేస్తే వంద రూపాయలు వచ్చేవని…. తండ్రి అనేక రకాల పనులు చేసే రోజు కూలీ అని అన్నాడు. ఇస్త్రీ, మేస్త్రి పని ఇలా ఎన్నో రకాల పనులు చేసే వాడిని తెలిపాడు. అయితే చెప్పిన మాటలకు అతని వికీపీడియా పేజీలో ఉన్న వాడికి ఎంతో తేడా ఉంది.

మొదటిగా అతని తండ్రి రిటైర్డ్ డిఫెన్స్ ఆఫీసర్ అని ఉంది కొద్దిసేపటికే అది కాస్త డైలీ లేబర్ అని మారిపోయింది. ఈ రెండింటికి సంబంధించిన స్క్రీన్ షాట్ లు తీసి నెటిజన్లు తెగ ఫైర్ అవుతున్నారు. సింపతి కోసం ఓట్లు రావాలని తండ్రి డిఫన్స్ ఉద్యోగి అయినా కూడా తప్పుగా ఇలా చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే నోయల్ అభిమానులు మాత్రం వికీపీడియా పేజీ లో ఎవరైనా డీటెయిల్స్ మార్చవచ్చని.. పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడకూడదని అతనికి మద్దతు తెలుపుతున్నారు.

author avatar
arun kanna

Related posts

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

Krishna Mukunda Murari March 28 2024 Episode 430: మీరా మీద కృష్ణ కి డౌట్..కృష్ణ ని లిమిట్స్ లో ఉండమన్న మురారి.. ఆదర్శ మనసు మార్చాలీ అనుకున్న మీరా..

bharani jella

Trinayani March 28 2024 Episode 1200: శివ జ్యోతి మీద ప్రమాణం చేసి ఆపద కొని తెచ్చుకున్న పెద్ద బొటమ్మ..

siddhu