NewsOrbit
Featured న్యూస్ సినిమా

Allu Arjun : ఫ్యాన్స్ కి బర్త్ డే నాడు సర్ప్రైజ్ ఇవ్వబోతున్న బన్నీ..!!

Allu Arjun : అల్లు అర్జున్ గత ఏడాది “అలా వైకుంఠపురం లో” సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వటం మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులను పగలగొట్టడం జరిగింది.అంతమాత్రమే కాకుండా 2020 ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 13 వ తారీకు విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.

birthday gift to his fans from Allu Arjun
birthday gift to his fans from Allu Arjun

పైగా గంధపు చెక్కల స్మగ్లర్ అదేవిధంగా లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్ సినిమాలో కనిపిస్తున్నట్లు, చాలా డిఫరెంట్ మాస్ పల్స్ కలిగిన స్టోరీ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో సాధారణ ప్రేక్షకులకు కూడా  సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అల్లు అర్జున్ మేక్ ఓవర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండటంతో “పుష్ప” సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.

 

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పిక్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఏప్రిల్ 8 వ తారీకు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా .. అభిమానులకు సర్ప్రైజ్ రెడీ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే “పుష్ప” గ్లింప్స్ రిలీజ్ చేయాలని మేకర్స్ రెడీ అయినట్లు సమాచారం. ఇది కచ్చితంగా ఫాన్స్ కి గుడ్ న్యూస్ అని ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అంటున్నారు.

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?