2009లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “కొమరం పులి” రిలీజ్ కావటం తెలిసిందే. సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ నటించడం తెలిసిందే. అదిరిపోయే నటనతో ప్రేక్షకులను ఎంతగానో అల్లరించడు. అంతకుముందు హ్యాపీ సినిమాలో కూడా చేయడం జరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా గుర్తింపు కలిగిన మనోజ్ బాజ్ పాయ్ “పుష్ప” సెకండ్ పార్ట్ లో అవకాశం దక్కించుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన “పుష్ప” ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఐకాన్ స్టార్ బన్నీ ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో నటించిన “పుష్ప” దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఎంటర్టైన్ చేయడం జరిగింది. “పుష్ప”లో బన్నీ వేసిన స్టెప్పులు… పలికిన డైలాగులు మేనరిజం భాషతో దేశాలతో సంబంధం లేకుండా చాలామందిని ఆకట్టుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెటర్లు మరియు WWF రెజ్లింగ్ ఫైటర్ లు.. సైతం బన్నీ హావ భావాలు పలికారు. ఈ రీతిగా అన్ని రకాలుగా ప్రపంచ దృష్టిని పుష్ప మొదటి భాగం ఆకర్షించడంతో సెకండ్ పార్ట్ పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి.
ఇదిలా ఉంటే వచ్చే నెల నుండి పుష్ప రెండో భాగం షూటింగ్ స్టార్ట్ కానుందట. ఈ నేపథ్యంలో రెండో భాగంలో మనోజ్ బాజ్ పాయ్ నీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుకుమార్ చూపించనున్నట్లు సమాచారం. గతంలో ఇదే మనోజ్ బాజ్ పాయ్..బన్నీ నటించిన హ్యాపీ సినిమాలో కూడా పోలీస్ పాత్ర చేయడం విశేషం. మళ్లీ దాదాపు 15 సంవత్సరాల తర్వాత బన్నీతో ఆయన చేస్తున్నారు.
మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…
నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…