RC15: బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆధ్వర్యంలో 400 మంది డ్యాన్సర్ లతో చరణ్..స్టెప్స్..??

Share

RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charantej) తండ్రికి తగ్గ తనయుడు అన్న తరహాలో ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న రామ్ చరణ్ ఇటీవల.. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో “RRR”తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో మూడు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న ఏకైక హీరోగా చరణ్ నిలిచాడు. మగధీర, రంగస్థలం, RRR లతో తిరుగులేని విజయాలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

“RC 15” వర్కింగ్ టైటిల్ పేరిట శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి.. సంబంధించి విడుదలవుతున్న ఫోటోలు.. వినపడుతున్న వార్తలు సినిమాపై ఉన్నా కొద్ది అంచనాలు పెంచేస్తున్నాయి. ఇటీవలే చరణ్ ది గుబురు గడ్డంతో.. కళ్ళజోడు పెట్టుకున్న ఫోటో.. సినిమా యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫోటో ఇప్పటికీ కూడా వైరల్ అవుతూ ఉంది. ఇలా ఉంటే తాజాగా “RC15” కి సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమాలో ఏకంగా 400 మంది డాన్సర్లతో చరణ్ హైలెట్ సాంగ్ కి స్టెప్పులు వేస్తున్నారట. ఈ సాంగ్ నీ బాలీవుడ్(Bollywood) కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య.. వర్క్ చేస్తున్నారట. సినిమాలోనే ఈ సాంగ్ హైలెట్ గా ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. కాగా వచ్చేనెల చిరంజీవి పుట్టినరోజు నేపథ్యంలో సినిమా టైటిల్ సరి కొత్తగా ప్రకటించడానికి డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Recent Posts

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

49 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago

లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం నాగచైతన్య ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే..!

  అక్కినేని నాగచైతన్య మరో రెండు రోజుల్లో (ఆగస్టు 11న) థియేటర్స్‌లో రిలీజ్ కానున్న 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాతో బాలీవుడ్‌ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఆమిర్‌ ఖాన్‌…

4 hours ago