Ram Charantej: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తండ్రికి తగ్గ రీతిలో సినిమా ఇండస్ట్రీ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఒక్క తెలుగులో మాత్రమే కాదు బాలీవుడ్ మొదలుకొని సౌత్ లో అన్ని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు. అప్పట్లో “జంజీర్” విడుదల సమయంలో బాలీవుడ్ మీడియా చరణ్ నీ చిన్న చూపు చూడటం జరిగింది. కానీ అదే బాలీవుడ్ మీడియా “RRR” లో చరణ్ పెర్ఫార్మెన్స్ నీ ఆకాశానికెత్తేసింది. చిరంజీవి కొడుకు అయినా గాని ఎక్కడా కూడా గర్వ పడకుండా ప్రతి సినిమాకి వైవిధ్యాన్ని చూపిస్తూ నటనలో ఉన్న కొద్దీ ఎదుగుతూ.. తనదైన శైలిలో రామ్ చరణ్ రాణిస్తున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని రీతిలో మూడు ఇండస్ట్రీ హిట్ లు చరణ్ కి ఉన్నాయి. “RRR” లో రామరాజుగా చరణ్ చేసిన పాత్ర ఉత్తరాది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బాలీవుడ్ లో కూడా ఇప్పుడు చరణ్ కి తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. ఇటువంటి తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్ వరల్డ్ హీరోయిన్ రామ్ చరణ్ తో డేటింగ్ కి రెడీ అని ఓపెన్ గానే ప్రకటన చేసేసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో… మాట్లాడుతూ రామ్ చరణ్ కి పెళ్లి కాకపోతే ఆయనతో డేటింగ్ కి సిద్ధమని ఓపెన్ గా ప్రకటన చేయడం జరిగింది. దీంతో ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్లు బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు వైరల్ గా మారాయి. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో తన కెరీర్ లో పదిహేనవ సినిమా చేస్తూ ఉన్నారు. అదేసమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా చరణ్ కి ఆఫర్లు వస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…