NewsOrbit
సినిమా

Vijay Deverakonda : లైగర్ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ… ఫోటో వైరల్..?

bollywood-heroine-sara-ali-khan-may-act-in-vijay-devarakonda-puri-jagannadh-liger-movie

Vijay Deverakonda: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్”అనే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా తరహాలో తెరకెక్కిస్తున్నారు. ఇది వరకే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయడంతో విజయ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

bollywood-heroine-sara-ali-khan-may-act-in-Vijay Deverakonda-puri-jagannadh-liger-movie
bollywood heroine sara ali khan may act in Vijay Deverakonda puri jagannadh liger movie

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి తాజా సమాచారం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. లైగర్ సినిమాలో అనన్య పాండే కాకుండా మరొక బాలీవుడ్ భామ నటిస్తున్నట్లు తెలుస్తోంది. లయన్, టైగర్ కలగలిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ తరహాలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు, ఈ సినిమాకు లైగర్ అనే టైటిల్ పెట్టినట్లు ఇదివరకే చిత్రబృందం తెలిపారు.

బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్:

లైగర్ సినిమాలో అనన్య పాండేతో పాటుగా, సారా అలీ ఖాన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే తెలుగులో పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ ఛార్మి మొదటిసారిగా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగానే ఛార్మి ఓ ఫోటోను షేర్ చేస్తూ… ఆ ఫోటోకు ఆర్ట్ ఆర్టిస్టులందరిని దగ్గరకు చేస్తే ఇలాగే ఉంటుంది అంటూ కామెంట్ చేశారు. ఈ ఫోటోలో ఛార్మి, విజయ్ దేవరకొండ, సారా అలీ ఖాన్, కరణ్ జోహార్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఉన్నారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఎంతోమంది విజయ్ దేవరకొండ అభిమానులను ఆకట్టుకుంది.

ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఈ సినిమాలో సారా అలీ ఖాన్ నటించనుందా లేదా ఏదైనా ప్రత్యేక పాటలు కనిపించనుంద అనే సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే చిత్రబృందం ఈ విషయం గురించి అధికార ప్రకటన చేసే వరకు వేచి ఉండాల్సిందే.పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri