బాలయ్య సినిమాలో బాలీవుడ్ హీరోయిన్..??

Share

నటసింహం నందమూరి బాలయ్య బాబు ఇండస్ట్రీలో కుర్ర హీరోలు అందరికంటే మంచి స్పీడ్ మీద సినిమాలు చేస్తున్నారు. తన తోటి హీరోలు కంటే మంచి స్పీడు మీద బాలయ్య బాబు.. సినిమాలను ఒప్పుకుంటూ కంప్లీట్ చేస్తూ మరొక సినిమాను లైన్ లో పెడుతున్నారు. కాగా గతంలో వరుస పరాజయాలలో ఉన్న బాలయ్య బాబు.. గత ఏడాది “అఖండ” సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటం తెలిసిందే. లెజెండ్ తర్వాత బాలయ్య నటించిన సినిమాలు చాలా వరకు పరాజయం పాలయ్యాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ కావడం తెలిసిందే.

అటువంటి పరిస్థితులలో అంతకుముందు రెండు మర్చిపోలేని బ్లాక్ బస్టర్ విజయాలు అందించిన బోయపాటితో అఖండ తీసి విజయం సాధించి మళ్లీ బాలయ్య హిట్ ట్రాక్ ఎక్కారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. “NBK 107” వర్కింగ్ టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా  సాగుతోంది. ప్రస్తుతం కర్నూలు జిల్లా కొండారెడ్డి బురుజు సెంటర్ వద్ద షూటింగ్ జరుపుకుంటుంది. డిసెంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం.

ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య బాబు 50 సంవత్సరాల వ్యక్తిగా వృద్ధుడిగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలయ్య బాబు కూతురిగా కుర్ర హీరోయిన్స్ శ్రీ లీల నటించనుందట. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటించనుందట. ఇప్పటికే చర్చలు జరిపినట్లు.. ఆమె ఓకే చెప్పినట్లు త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

2 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

2 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

3 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

5 hours ago