NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: ప్రభాస్ హైట్ కి తగ్గ విలన్ కోసం కష్టపడుతున్న డైరెక్టర్..??

Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారు మ్రోగుతున్న సంగతి తెలిసిందే. “బాహుబలి” ఇమేజ్ తో వరుస పెట్టి టాప్ ప్రాజెక్టులు లైన్ లో పెడుతున్న ప్రభాస్ .. “మహానటి” డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా సినిమా ఓకే చేయటం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పనులు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి.

Nag Ashwin promises 2 updates on Prabhas' film. Trends big-time on Twitter | Telugu Movie News - Times of India

అయితే ఈ సినిమా ..టైం మిషన్ కాన్సెప్టు తో 2050 సంవత్సరంలోకి ముందుగానే వెళ్లిపోయే రీతిలో ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే సినిమాలో ప్రభాస్ సరసన బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు దీపికా పదుకొనే మరి కొంత మంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ యాక్టర్ లను లైన్ లో పెట్టడం జరిగింది. అయితే సినిమాలో ప్రభాస్ హైట్ కి బాడీకి తగ్గ విలన్ ప్రస్తుతం దొరకటం చాలా కష్టంగా ఉందట. సినిమాలో చాలావరకు కీలక క్యారెక్టర్లు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ యాక్టర్ల తోనే వేయించాలని నాగ్ అశ్విన్ అనుకుంటున్నారని సమాచారం.

Read More: Prabhas: “సలార్” లో బాలీవుడ్ స్టార్ హీరో..  ప్రభాస్ బాడీ కి తగ్గ దీటైన విల్లన్..?? 

దీంతో ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో ఓ ప్రముఖ టాప్ హీరోని ప్రభాస్ కి విలన్ గా పెట్టడానికి నాగ్ అశ్విన్ మరో కొత్త ప్రయత్నం చేస్తున్నట్లు సరికొత్త వార్తలు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అదేవిధంగా సౌత్ లో వినబడుతోంది.  హై టెక్నికల్ వాల్యూస్ తో విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయే రీతిలో ఈ సినిమాని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న టాక్.

Related posts

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju