NewsOrbit
సినిమా

శ్రీదేవికి షాక్ ఇచ్చిన బోనీ కపూర్…

వింక్ బ్యూటీగా నేషనల్ వైడ్ ఫేమస్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ ఏ సినిమా చేసినా వివాదాస్పదమే అవుతోంది. ఇప్పటికే ప్రియా నటించిన ఒరు అదార్ లవ్ సినిమా కోర్టుల చుట్టూ తిరిగి, ఎన్నో సార్లు వాయిదాపడి చివరికి వాలెంటైన్స్ డే కానుకగా ఈ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

ఈ సినిమా విడుదల కాకముందే బాలీవుడ్ డెబ్యూ అవకాశం కొట్టేసిన ఈ కేరళ కుట్టి, ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘శ్రీదేవి బంగ్లా’. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ట్రైలర్ బయటకి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇందులో శ్రీదేవి అనే ఒంటరితనంలో ఉండిపోయిన  నటిగా కనిపించనున్న ప్రియా ప్రకాష్, చేసిన అందాల ప్రదర్శన గురించి హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఎప్పటిలాగే ఈ మలయాళ ముద్దుగుమ్మ సినిమాకి బోనీ కపూర్ నుంచి భారీ షాక్ తగిలింది.

శ్రీదేవి బంగ్లా ట్రైలర్ చూసిన బోనీ కపూర్ అప్సెట్ అయి, ఈ చిత్ర యూనిట్ కి లీగల్ నోటిస్ ఇచ్చాడు. దీనిని ధ్రువీకరించిన శ్రీదేవి బంగ్లా దర్శకుడు ప్రశాంత్, అతని సినిమాలో హీరోయిన్ క్యారెక్టెర్ శ్రీదేవి, అది మాములు పేరు మాత్రమే. లీగల్ నోటిస్ కి సమాధానం ఇస్తానని స్పష్టం చేశాడు. మరి ఈ వివాదం ఎక్కడి వరకూ వెళ్లి ఆగుతుందో చూడాలి.

author avatar
Siva Prasad

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Leave a Comment