బాబాయ్ పరిస్థితి ఇలా ఉంటే హిట్ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ మార్చ్ 1న 118 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అస్సలు అంచనాలు లేని ఈ మూవీ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రాబట్టింది. టీజర్, ట్రైలర్ కొత్తగా ఉండడంతో 118 చూడడానికి ‘ఏ’ సెంటర్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించడంతో ఈ చిత్రం ఫస్ట్ డే కోటి నలభై లక్షల షేర్ సాధించింది. మహానాయకుడు కన్నా 118 సినిమా 26లక్షలు రాబట్టినా కూడా కేవలం ఆరు కోట్ల బిజినెస్ టార్గెట్ గా వచ్చిన ఈ మూవీ వారంలోనే బ్రేక్ ఈవెన్ రీచ్ అవుతుందనే నమ్మకం కలిగించింది. 100 సినిమాలు చేసిన అనుభవం ఉన్న బాలయ్య కలిగించలేని నమ్మకం, కళ్యాణ్ రామ్ కలిగించడంలో సక్సస్ అయ్యాడు. బడ్జట్ పరంగా చూసినా, స్టార్ కాస్ట్ పరంగా చూసినా, బిజినెస్ పరంగా చూసినా 118కన్నా మహానాయకుడు సినిమా చాలా పెద్ద చిత్రమే అయినా అది ఫ్లాప్ అయ్యింది, కళ్యాణ్ రామ్ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. సో వీక్ గ్యాప్ తో జరిగిన ఈ బాక్సాఫీస్ వార్ లో బాబాయ్ పైన అబ్బాయి పై చెయ్యి సాధించాడు.
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…