NewsOrbit
సినిమా

Pushpa 2: పుష్ప 2 కోసం బన్నీ, సుకుమార్ అలా ప్లాన్ చేస్తున్నారా?

Pushpa 2: పుష్ప సినిమా గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమా బాక్షాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా బి టౌన్లో దుమ్ము లేపింది. ఈ సినిమా ఓ కల్ట్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా నార్త్ జనాలను విపరీతంగా అలరించింది. ఈ క్రమంలో పుష్ప సినిమాలోని డైలాగ్స్, మేనరిజం బాగా పాపులర్ అయ్యాయి. ఇందులో ‘తగ్గేదెలా’ అనే డైలాగ్ తెలుగునాట బాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ ఈ సినిమా లోని మేనరిజం పాపులర్ అవ్వడం కొసమెరుపు.

Pushpa 2: ఇదే ప్లాన్:

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా హిట్ కావడంతో దర్శకుడు సుకుమార్ పార్ట్ 2 ని ఏ స్థాయిలో తెరకెక్కిస్తాడో అని అల్లు అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నారు. పుష్పరాజ్ వేషధారణ, ఆహార్యం విషయంలో ఇందులో ఇంకాస్త డోస్ పెంచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇపుడు పుష్ప పార్ట్ 2 స్క్రిప్టు కోసం సుకుమార్ చాలా సమయం తీసుకోవడం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. పార్ట్ 1 ఘనవిజయం సాధించాక.. పుష్ప 2 కాన్వాస్ అమాంతం పెరగడం గమనార్హం. పాన్ ఇండియా మార్కెట్లో మరోమారు మేజిక్ చేయాలన్న ఆశయంతో సుకుమార్, బన్నీ కసరత్తులు చేస్తున్నారు.

ఈ గ్యాప్ లో మరో సినిమాకి బన్నీ షిఫ్ట్ అవుతాడా?

సదరు స్క్రిప్టు కోసం కాస్త ఎక్కువ సమయం పట్టడంతో ఈ గ్యాప్ లో బన్ని ఒక చిన్న సినిమా చేయాలనుకుంటున్నారని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ మంచి స్క్రిప్టు దొరికితే తక్కువ సమయంలో పరిమిత బడ్జెట్లో ఓ సినిమా చేయాలనేది బన్ని ప్లాన్ అని తెలిసింది. ఈ చిత్రం ఆలస్యంగా డిసెంబర్ 2023లో మాత్రమే విడుదలవుతుందనే టాక్ వినబడుతోంది. అయితే ఈలోగానే బన్నీ వేరొక చిన్న సినిమాలో నటించే వీలుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Saranya Koduri

Jio cinema OTT: సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తున్న జియో ఓటిటి ప్లాట్ ఫామ్.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Mamagaru April 22 2024 Episode 192: పెళ్లి ఆపడానికి గుడి కి వచ్చిన పవన్, పవన్ కి వార్నింగ్ ఇచ్చిన గంగ..

siddhu

Kumkuma Puvvu April 22 2024 Episode 2160: బంటి అంజలి చేతికి ఉంగరం తొడుగుతాడా లేదా.

siddhu