NewsOrbit
సినిమా

Allu Arjun: బ‌న్నీ ఇంట సెలబ్రేష‌న్స్‌.. ఈ రోజు వారికెంత స్పెష‌లో తెలుసా?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మ‌రియు ఆయ‌న స‌తీమ‌ణి స్నేహా రెడ్డిల‌కు ఈ రోజు వెర్రీ వెర్రీ స్పెష‌ల్. ఎందుకంటే, నేడు వారి పెళ్లి రోజు. బ‌న్నీ, స్నేహాల వివాహ బంధానికి నేటితో 11 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే మ్యారేజ్ డేను ఈ జంట పిల్ల‌ల‌తో క‌లిసి ఇంట్లోనే సెల‌బ్రేట్ చేసుకున్నారు.

ఆపై ఇందుకు సంబంధించిన పిక్‌ను త‌న్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన బ‌న్నీ.. `హ్యాపీ యానివర్సరీ క్యూటీ. మ‌న బంధానికి 11 ఏళ్లు` అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్‌ వైర‌ల్‌గా మార‌గా.. అల్లు అభిమానులు, నెటిజ‌న్లు ఈ అందాల జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక‌పోతే బ‌న్నీ, స్నేహాల‌ది ప్రేమ‌వివాహం. వ్యాపారవేత్త, విద్యాసంస్థల అధినేత కేపీఎస్ రెడ్డి కుమార్తె అయిన స్నేహాను ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో బ‌న్నీ చూశాడు. అక్క‌డే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీరికి పరిచయం ఏర్ప‌డ‌గా.. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌కు దారి తీసింది.

ఆ త‌ర్వాత పెద్ద‌ల‌ను ఒప్పించిన ఈ జంట.. 2011 మార్చి 6న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఆపై ఈ దంప‌తులు అయాన్ అనే కుమారుడు, అర్హ అనే కుమార్తెకు జన్మనిచ్చారు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల `పుష్ప ది రైజ్‌` తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన బ‌న్నీ.. ప్ర‌స్తుతం పార్ట్ 2 `పుష్ప ది రూల్‌`పై ఫోక‌స్ పెట్టాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

https://www.instagram.com/p/CawgDDdrft3/?utm_source=ig_web_copy_link

author avatar
kavya N

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N