NewsOrbit
న్యూస్ సినిమా

చంద్రబాబు, వైఎస్సార్ సినిమాలో జగన్..!!

ఏపీ రాజకీయాలలో కీలక ముఖ్యమంత్రులుగా రాణించిన చంద్రబాబు మరియు వైయస్ రాజశేఖర్ రెడ్డి లపై బయోపిక్ రానున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్త చక్కర్లు కొడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు గా మంచి సాహిత్య స్నేహం కూడా ఉంది. అయితే ఎప్పుడైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు టిడిపి పార్టీ ని స్థాపించడం జరిగిందో వెంటనే చంద్రబాబు తన మామ రామారావు టిడిపి పార్టీ లోకి వెళ్లిపోవడం జరిగింది.

YSR Congress Makes Naravaripalli A War Zoneదీంతో వైయస్ మరియు చంద్రబాబు మధ్య సైద్ధాంతిక విభేదాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఇద్దరూ రాజకీయంగా ప్రత్యర్థులు అయ్యారు. అసెంబ్లీ లోనూ బయట కూడా ఒకరిని ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ… ఎవరికి వారు తమ పార్టీలలో తమదైన ముద్ర వేశారు. ముఖ్యమంత్రిగా కూడా ఇద్దరూ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు లో ఎవరికి వారు ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. రాజకీయంగా పార్టీలు అంతా వేరైనా గాని వ్యక్తిగతంగా వీరిద్దరూ ఉన్న స్నేహాన్ని అలాగే కొనసాగించారని ఇప్పటికే కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు చెబుతుంటారు.

 

అలాంటి వైఎస్ చంద్రబాబు స్నేహం పై తాజాగా తెలుగులో ఓ సినిమా నిర్మించడానికి ఏర్పాట్లు రెడీ అవుతున్నట్లు సమాచారం. పొలిటికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?, వీరి స్నేహం ఎలా చిగురించింది?, ప్రత్యర్థులుగా ఎలా మారారు వంటి విషయాలను… తెరపై చూపించడానికి ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించిన విష్ణు ఇందూరి, తిరుమల రెడ్డి కలిసి ఈ సినిమా నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకి రాజు దర్శకత్వం బాధ్యతలు చేపడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా సినిమాలో చిన్నప్పటి పాత్రలో వైయస్ జగన్ పాత్ర ఉంటుందని… ఓ సన్నివేశంలో చంద్రబాబు వైఎస్ ఇంటికి వచ్చిన టైం లో జగన్ నీ చూసి చంద్రబాబు తన అభిప్రాయం చెప్పే సీన్ ఈ సినిమాలో ఉన్నట్లు టాక్.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri