RC 15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charantej) తన కెరియర్ లో 15వ సినిమా శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. “RC 15” వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన వార్తలు రోజు రోజుకి సంచలనం రేపుతున్నాయి. విషయంలోకి వెళ్తే సౌత్ ఇండియాలోనే దర్శకులలో అగ్రగామి దర్శకుడిగా మొదటి నుండి పేరుందిన శంకర్(Shankar).. బడ్జెట్ విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గేదేలే అన్న తరహాలో వ్యవహరిస్తారు. హైక్వాలిటీ తో.. శంకర్ సినిమాలు ఉంటాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ సినిమా విషయంలో ఏకంగా చరణ్ ఎంట్రీ సీన్ కోసం .. శంకర్ ఖర్చు పెడుతున్న బడ్జెట్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
మేటర్ లోకి వెళ్తే “RC 15” కి సంబంధించి.. రామ్ చరణ్ ఎంట్రీ కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. చరణ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది. సందేశాత్మకంగా గతంలో మాదిరిగానే శంకర్.. చరణ్ సినిమా తీస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మూడు వివరణ అయినా పాత్రలలో చరణ్ నటిస్తున్నట్లు అందులో ఒకటి ముఖ్యమంత్రి పాత్ర అని టాక్. మిగతా రెండు పాత్రలలో ఒకటి విద్యార్థి.. మరొకటి పాతకాలం నాటి క్యారెక్టర్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman). దిల్ రాజు(Dil Raju) నిర్మాణ సారధ్యంలో దొరికేకుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్ లో జరుగుతుంది. ఇక చరణ్ హై బడ్జెట్ ఎంట్రీ సీన్ … రామోజీ ఫిలిం సిటీ లో స్పెషల్ సెట్ లో చిత్రీకరించనున్నారట. ఇక వచ్చే నెల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పుట్టిన రోజు నేపథ్యంలో సినిమాకి సంబంధించిన టైటిల్ మరియు చిన్న పాటి టీజర్.. విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ అందుకుంటున్న చరణ్.. శంకర్ “RC15″తో ఎన్ని సంచలన సృష్టిస్తాడో చూడాలి.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…