NewsOrbit
Entertainment News సినిమా

RRR: చరణ్.. ఎన్టీఆర్ అభిమానుల మధ్య చిచ్చుపెట్టిన అవతార్ డైరెక్టర్..?

RRR: “ఆర్ఆర్ఆర్” ప్రపంచవ్యాప్తంగా సంచలనం కావడం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చరణ్ మరియు తారక్ నటన ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా విడుదలైన నాటి నుండి చరణ్ తారక అభిమానుల మధ్య వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన తొలినాళ్లలో చరణ్ నీ హైలెట్ చేసి తారక్ నీ తగ్గించారని తారక్ అభిమానులు రాజమౌళి పై అలిగినట్లు వార్తలు రావడం జరిగాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ కూడా ఫీల్ అయినట్లు ప్రచారం జరిగింది. ఇదంతా పక్కన పెడితే “RRR” అనేక అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్రపంచ సినిమా రంగంలో టాప్ ఇంటర్నేషనల్ అవార్డు ఆస్కార్ రేసులో కూడా ఈ సినిమా నిలిచింది.

Charan is the director of Avatar which is popular among NTR fans
James Cameroon

అయితే ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత డైరెక్టర్.. “అవతార్” అనే అద్భుత విజువల్ వండర్ తెరకెక్కించిన జేమ్స్ కామెరూన్.. ఇటీవల నేరుగా రాజమౌళిని పొగడటం వీడియో వైరల్ కావడం జరిగింది. “RRR” సినిమా రెండుసార్లు చూసినట్లు ఆ వీడియోలో తెలిపారు. కుటుంబంతో కలిసి సినిమా చూసినట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో సినిమాలో నచ్చిన సన్నివేశాలు గురించి జక్కన్నతో డిస్కషన్ చేయడం జరిగింది. కొన్ని సన్నివేశాలు గురించి ప్రత్యేకంగా చాలా ఆశ్చర్యంగా రాజమౌళితో చర్చించి పనితనాన్ని ప్రశంసించారు. ఇదే సమయంలో హాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా చేసే ఉద్దేశం ఉంటే మాత్రం తనతో కలసి పనిచేయాలని ఓపెన్ ఆఫర్ కూడా ఇవ్వటం జరిగింది.

Charan is the director of Avatar which is popular among NTR fans
Ram Charan And NTR

అయితే ఈ వీడియోలో ఎక్కడా కూడా ఏ హీరో పేరు కూడా జేమ్స్ కామెరూన్ చర్చించలేదు. ఈ క్రమంలో చరణ్ మరియు తారక్ అభిమానులు మా హీరో గురించి జేమ్స్ కామెరూన్ పొగీడాడు అంటూ తెగ వాదోపవాదాలు సోషల్ మీడియాలో చేసుకుంటున్నారు. ప్రపంచంలోనే టాప్ దర్శకుడికి మా హీరో పనితనం నచ్చింది అని మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే రేపు సాయంత్రం ఏడు గంటలకు ఆస్కార్ అవార్డుల షార్ట్ లిస్ట్ రిలీజ్ కానుంది. ఇందులో ఒక్క విభాగంలో అయినా “RRR” ఆస్కార్ పొందిన తెలుగు సినిమా ప్రతిష్ట మరింత పెరగనుంది.

Related posts

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Naga Panchami March 29 2024 Episode 317: ఐదు నెలలలో శ్రీమంతం చేస్తాను అంటున్న గౌరీ, కరాలి ఫణీంద్ర వల్ల ప్రమాదం ఉంది అంటున్న పంచమి..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu