NewsOrbit
Entertainment News సినిమా

Yantamma Song: సల్మాన్.. వెంకటేష్ లతో కలసి చరణ్ స్టెప్పులు వీడియో వైరల్..!!

Share

Yantamma Song: గత ఏడాది రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో “గాడ్ ఫాదర్” రిలీజ్ కావటం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ప్రత్యేకమైన పాత్ర పోషించారు. అయితే ఈ సినిమాకి రెమ్యూనరేషన్ ఏమాత్రం తీసుకోలేదు. ఈ క్రమంలో సినిమా విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ… చరణ్ డబ్బులు ఇవ్వడానికి సిద్ధమైన గాని సల్మాన్ తీసుకోలేదు. మా కుటుంబం పై సల్మాన్ ఖాన్ కి ప్రత్యేకమైన అభిమానం ఉంది. అయినా గాని చరణ్ సల్మాన్ రుణము ఉంచుకోడు. అతని బర్త్ డే కి లేదా వేరే రూపంలో న్యాయం చేస్తాడని చిరంజీవి స్పష్టం చేశారు.

Charan steps video with Salman Venkatesh goes viral

కాగా ఇప్పుడు సల్మా కొత్త చిత్రం “కీసిక భాయ్ కిసీ కా జాన్” ఏప్రిల్ 21వ తారీకు రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలకపాత్ర పోషించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో సల్మాన్.. వెంకటేష్ లతో కలసి చరణ్ స్టెప్పులు వేశారు. దక్షిణాది నేపథ్యం కలిగిన వాతావరణం కలిగిన ఈ సినిమాలో మొన్న బతుకమ్మ సాంగ్ రిలీజ్ అవ్వక నేడు ఏంటమ్మా సాంగ్ విడుదలయ్యింది. ఈ పాటలో సల్మాన్ మరియు వెంకటేష్ లతో కలిసి రామ్ చరణ్ లుంగీ డాన్స్ వేయడం జరిగింది.

Charan steps video with Salman Venkatesh goes viral

ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సాంగులో ఈ ముగ్గురు హీరోలు చేసిన స్టెప్పు నాటు నాటు మాదిరిగా ఉంది. స్టార్టింగ్ లో వెంకటేష్ కనిపించిన తర్వాత సల్మాన్ మరియు చరణ్ ఇద్దరు చెలరేగిపోయారు. “కిసీ కా భాయ్ కిసి కా జాన్” లో లేటెస్ట్ “ఏంటమ్మా” సాంగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

 


Share

Related posts

Nithin : నితిన్ సినిమా ఫైనల్ షెడ్యూల్ మేకర్స్ ప్లాన్

GRK

Samantha: The Family man2: ఫ్యామిలీ మేన్-2.. సమంత మాయ చేస్తుంది కానీ తప్పు చేస్తుందా?

Muraliak

Liger: హైలెట్‌గా నిలవనున్న మైక్ టైసన్..విజయ్‌కు తండ్రిగా కనిపించనున్నాడా..?

GRK