సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్నయి మీ టూ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది. తమిళ రచయిత వైరముత్తు, రాధారవిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి సెన్సేషన్ అయ్యింది. తన తనకు ఎదురైన విషయాలపై పిర్యాదు చేయడమే కాకుండా సందరు సమస్యను కేంద్ర మంత్రి మేనకా గాంధీ వరకు తీసుకెళ్లడం వరకు సక్సెస్ అయ్యింది. తమిళనాడు డబ్బింగ్ అసోషియేషన్ నుండి తొలగిస్తే కోర్టు ద్వారా తనకు న్యాయం జరిగేలా చూసుకుంది. మీ టూ ఉద్యమం పుణ్యమాని వార్తల్లో నిలిచిన చిన్మయి ఇప్పుడు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయబోతుందని సమాచారం. స్త్రీల కోసం ఓ కాస్మోటిక్ బ్రాండ్‌ను తయారు చేయబోయే కంపెనీని స్టార్ట్ చేయబోతుందన వార్తలు వినపడుతున్నాయి.
previous post
next post