NewsOrbit
సినిమా

న‌న్ను నేను మ‌ర‌చిపోతా: చిరంజీవి


“నేను డూప్ పెట్టుకుని న‌టించ‌డానికి అంగీక‌రించ‌ను. రోప్‌లు క‌ట్టి యాక్ష‌న్ స‌న్నివేశాలు చేసిన ఈ వ‌య‌సులో చేయ‌గ‌ల‌నా? అని అనుకున్నాను. అయితే మేక‌ప్ వేసుకుని గుర్రం ఎక్క‌గానే అవ‌న్నీ మ‌ర‌చిపోయాను. అందు కార‌ణం నా అభిమానులే“ అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `సైరా న‌ర‌సింహా రెడ్డి`. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌లో ఆయ‌న మాట్లాడుతూ “సెప్టెంబ‌ర్ 22 నా జీవితంలో మ‌ర‌చిపోలేని రోజు. 1978, సెప్టెంబ‌ర్ 22న ప్రాణం ఖ‌రీదు సినిమా ప్రేక్ష‌కుల ముందుక వ‌చ్చింది. ఆరోజు న‌న్ను ప్రేక్ష‌కులు ఎలా రిసీస్ చేసుకుంటారోన‌ని ఓ టెన్ష‌న్ ఉండింది. అలాంటి టెన్ష‌న్‌ను ఈరోజు నేను అనుభ‌వించాను. సాధార‌ణంగా సినిమా చేయాల‌నుకోగానే ఓ పాయింట్ అనుకుని క‌థ‌ను అల్లుకుపోతాం. కానీ సైరా అనేది పుష్క‌ర‌కాలం క‌న్నా ఎక్కువ‌గా నేను చేయాల‌నుకున్న సినిమా. ఎప్ప‌టి నుండో ఈ సినిమా చేయాల‌నుకుంటున్నా.. ఉయ్యాల‌వాడ గురించి కొన్ని పుస్త‌కాల్లో, ఉగ్గుక‌థ‌లు త‌ప్ప‌, ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. అంత పెద్ద వీరుడు చ‌రిత్ర‌లో క‌నుమ‌రుగైపోయాడ‌నిపించింది. ఆయ‌న క‌థ‌ను సినిమాగా తీయాల‌నుకున్నాను. అందుకే ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ఈ క‌థ‌ను చెప్ప‌గానే ఒప్పుకున్నాను“ అన్నారు.

author avatar
Siva Prasad

Related posts

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Leave a Comment