NewsOrbit
న్యూస్ సినిమా

Chiranjeevi – Raviteja: నా సినిమా నా తమ్ముడు చేస్తున్నాడు..రవితేజపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Chiranjeevi – Raviteja: నేను చేయాల్సిన సినిమాను నా తమ్ముడు చేస్తున్నాడంటూ మెగాస్టార్ చిరంజీవి తాగా మాస్ మహారాజ రవితేజపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చలు జరిపేలా చేశాయి. దాసరి నారాయణ రావు గారు మృతి తర్వాత ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా చిరు అన్నీ తానై ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందిస్తూ కావలసిన సహకారం అందిస్తున్నారు. చిన్న సినిమాలను తీస్తున్న మేకర్స్‌ను, నటీ నటులను బాగా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా రిలీజైన వారికి విష్ చేయడం అభినందించడం తరచుగా చేస్తున్నారు చిరు.

chiranjeevi-comments on raviteja-new movie
chiranjeevi comments on raviteja new movie

అంతేకాదు, ఎవరైనా తన వద్దకి వెళ్ళి తమ సినిమాల ట్రైలర్, టీజర్, ఫస్ట్ లుక్ లాంచ్ లాంటివి చేసేందుకు అడిగితే కాదనకుండా ఒప్పుకుంటున్నారు. కొత్త సినిమాల ప్రారంభోత్సవాలకు హాజరై టీమ్ ని విష్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ క్రమంలోనే చిరు మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం టైగర్ నాగేశ్వర రావు సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ ఈ కథ ముందు నా దగ్గరకే వచ్చిందని..అయితే, కరోనా సమయంలో ఎందుకో ఈ సినిమా ఒప్పుకోలేకపోయానని…అదే ఇప్పుడు చాలా మంచిదైందని చిరు అన్నారు.

Chiranjeevi – Raviteja: రేణు దేశాయ్ మళ్ళీ చాలా ఏళ్ల తర్వా ఈ సినిమాతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ..

మంచి కమర్షియల్ ఎలిమెంట్స్, మంచి క్యారెక్టరైజేషన్ ఉన్న ఈ కథలో ఇప్పుడు నా తమ్ముడు రవితేజ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని..రవితేజకు సరిగ్గా సరిపోయే కథ ఇది అని చెప్పుకొచ్చారు. కాగా, చిరు నటిస్తున్న 154వ సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మెగాస్టార్ – మాస్ మహారాజ రవితేజ కలిసి నటిస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ మీద భారీ అంచనాలున్నాయి. ఇక రవితేజ వరుసగా కమిటైన సినిమా లలో టైగర్ నాగేశ్వర రావు ఒకటి కాగా, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్ళీ చాలా ఏళ్ల తర్వా ఈ సినిమాతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !