God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

Share

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన “లూసిఫర్”(Lucifer) తెలుగులో “గాడ్ ఫాదర్”(God Father)గా తెరకెక్కుతోంది. చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి మోహన్ రాజా(Mohan Raja) దర్శకుడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ అయింది. చాలా డిఫరెంట్ లుక్ లో… ఓ పెద్ద రాజకీయ నాయకుడు పాత్ర చిరంజీవి “గాడ్ ఫాదర్” లో పోషిస్తున్నట్లు వీడియో బట్టి అర్థమవుతుంది. మరొక పాస్టర్ కూడా రిలీజ్ చేశారు… ఆ పోస్టార్ లో ఏదో పెద్ద సమస్య విషయంలో చిరంజీవి దీర్ఘంగా ఆలోచిస్తూ.. ఉన్నట్టు తెలుస్తుంది.

సినిమాకి సంబంధించి విడుదలైన వీడియోలో.. చిరంజీవితోపాటు కమెడియన్ సునీల్(Sunil) కూడా కనిపించారు. చూస్తుంటే చిరంజీవితో లాంగ్ లెన్త్ రోల్… చాలాకాలం తర్వాత కమెడియన్ సునీల్ చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో తనకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ కండలు సల్మాన్ ఖాన్(Salman Khan) కీలక పాత్ర పోషించడం జరిగింది. అంత మాత్రమే కాదు హీరోయిన్ నయనతార(Nayanathara) కూడా కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గాడ్ ఫాదర్ లుక్ కి సంబంధించి విడుదల చేసిన వీడియోలు దసరా పండుగకు సినిమా విడుదల అవుతున్నట్లు సినిమా యూనిట్ తెలియజేయడం జరిగింది.

ఇక వీడియోలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎంతగానో ఆకట్టుకుంది. మొత్తం మీద చూసుకుంటే చిరంజీవి తన వయసుకు తగ్గ క్యారెక్టర్.. “గాడ్ ఫాదర్” సినిమాలో పోషిస్తున్నట్లు.. అభిమానుల నుండి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. కొద్దిపాటి బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ముగియనుంది. సల్మాన్ ఖాన్, చిరంజీవి.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్స్ వేయనున్నట్లు సమాచారం. అంత మాత్రమే కాదు ఈ సినిమాలో జర్నలిస్టు పాత్రలో డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) నటించినట్లు ఇండస్ట్రీ టాక్.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

2 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

2 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

3 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

5 hours ago