NewsOrbit
Entertainment News సినిమా

GodFather: యూట్యూబ్ నీ షేక్ చేస్తున్న “గాడ్ ఫాదర్”..!

GodFather: మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ లీడర్ గా మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న సినిమా “గాడ్ ఫాదర్”. “లూసిఫర్” సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5వ తారీఖు విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు మరియు ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవటం జరిగింది. నిన్ననే అనంతపురం జిల్లాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. చిరంజీవి రావడంతో అభిమానులు పోటెత్తారు. అయితే అనుకోకుండా వర్షం ఒక్కసారిగా కురిసిన గాని వేడుక జరిగే మైదానంలో ఎవ్వరు కూడా వెళ్లకపోవటం విశేషం.

Chiranjeevi Godfather number one trnding in youtube
GodFather

ఇదే సమయంలో చిరంజీవి సైతం జోరు వానలో తడుచుకుంటూనే తన స్పీచ్ ఇవ్వడం జరిగింది. చాలా పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చి చల్లని వానలో అభిమానులలో వేడి రాజేసినట్టు మాట్లాడారు. “గాడ్ ఫాదర్” డైలాగులు చెబుతూ కొడుకు రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇదంతా పక్కన పెడితే నిన్ననే “గాడ్ ఫాదర్” ట్రైలర్ రిలీజ్ కావటం తెలిసిందే. ట్రైలర్ రిలీజ్ అయి 24 గంటల్లోనే 90 లక్షలకు పైగా వ్యూస్ సాధించడం జరిగింది. 3.21 లక్షల లైక్స్ సాధించింది.

Chiranjeevi Godfather number one trnding in youtube
GodFather

అంతేకాదు యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది. చిరు పవర్ ఫుల్ డైలాగులకు… ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చాలా కొత్త లుక్ లో.. వయసుకు తగ్గ పాత్రలో చిరంజీవిని సినిమాలో చూపిస్తూ ఉండటంతో అభిమానులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మరి దసరా పండుగ నాడు విడుదల కాబోయే సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. “ఆచార్య” అట్టర్ ప్లాప్ కావడంతో మెగా ఫ్యాన్స్ “గాడ్ ఫాదర్” పైనే ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri