బాలయ్య, నాగార్జున దారిలోనే చిరంజీవి ప్లానింగ్..??

Share

ఒకప్పుడు ఇండస్ట్రీ ని షేక్ చేసిన బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి ఇప్పుడు సీనియర్ హీరోలుగా మారిపోయిన సంగతి తెలిసిందే. వయసు మీద పడిన క్రమంలో మరోపక్క కుర్ర హీరోలు రాణించడంతోపాటు సినిమా రంగంలో వివిధ మార్పులు చోటు చేసుకుంటూ ఉండటంతో టెక్నాలజీ దృష్టిలో పెట్టుకొని ఈ ముగ్గురు హీరోలు వినూత్నంగా కెరియర్ ముందుకు సాగనంపుతున్నారు. ఈ క్రమంలో ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి ప్రస్తుతం సినిమా ధియేటర్ ల కంటే ఓటిటి లకి డిమాండ్ ఎక్కువైపోయింది. దీంతో ఇప్పటికే బాలకృష్ణ “ఆహా” ఓటిటి ప్లాట్ ఫామ్ లో “అన్ స్టాప్పబుల్” అనే టాకీ షోతో హోస్టింగ్ చేసి..హోస్ట్ పరంగా కూడా తనకి ఇప్పటికే తిరుగులేదని బాలయ్య నిరూపించుకున్నారు. దీంతో ఇప్పుడు సెకండ్ సీజన్ మొదలుకానుంది.

మరోపక్క బాలయ్య కంటే ముందుగానే నాగర్జున.. మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షో చేయడం తర్వాత బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. ఈ షో డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతూ వస్తుంది. త్వరలో మొదలు కాబోయే ఆరో సీజన్ కి కూడా నాగార్జున యే హోస్ట్. ఇక ఇదే సమయంలో నాగార్జున తన సినిమాలను కూడా ఓటీటి లోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. చిరంజీవి కూడా ఇప్పుడు ఓటీటి లో రాణించాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఓటీటి లో.. వినూత్నంగా వెబ్ సిరీస్ లు చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.

తన ఇమేజ్ కి తగ్గ కథతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తే కచ్చితంగా చేస్తానని ఇప్పటికే మాట ఇచ్చినట్లు టాక్. దీంతో చిరంజీవికు నచ్చే కంటెంట్‌ని ఏ ఓటీటీ సంస్థ అందిస్తుందో చూడాలి. ఇదే సమయంలో మరికొన్ని ప్రోగ్రాములు కూడా చేయడానికి… చిరంజీవి ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి మూడు సినిమాల షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఈ మూడు కంప్లీట్ అయిన తర్వాత ఓటిటి కంటెంట్ మరియు కార్యక్రమాలపై చిరంజీవి ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

5 hours ago