Categories: సినిమా

Chiranjeevi: ఆ దర్శకుడితో సినిమా చేస్తానన్న మెగాస్టార్.. ఇష్టంలేదంటున్న మెగాభిమానులు?

Share

Chiranjeevi: తెలుగునాట టాలీవుడ్ పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి అభిమాని లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి లేదేమో. తన నటనతో తెలుగువారి ఇండ్లలో ఒక సభ్యుడు అయిపోయాడు మన మెగాస్టార్. ప్రస్తుతం ఆయన చేతి నిండా అరడజను సినిమాలు వున్నాయి. గాడ్ ఫాదర్, భోళా శంకర్, మెగా 154 ఇలా పలు చిత్రాలను ఆయన లైన్లో పెట్టారు. తెలుగు సినిమా దర్శకులు అతనిని డైరెక్ట్ చేయాలని కలలు కంటూ వుంటారు. ఇప్పటికే చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్న చిరు.. తాజాగా మరో సినిమాను ప్రకటించారు. అయితే ఇది సంతోషించదగ్గ విషయం అయినప్పటికీ మెగాభిమానులు మాత్రం ఈ విషయం పైన ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Chiranjeevi: మెగాభిమానుల బాధకు కారణం ఇదేనా?

ఇక మన మెగాస్టార్ ప్రకటించిన దర్శకుడి పేరు ఈపాటికే అర్ధం అయి ఉంటుంది. అతడే డైరెక్టర్ మారుతి. అవును.. అతని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు చిరు చెప్పుకొచ్చారు.. దీనికి మారుతి – గోపిచంద్ కాంబోలో రాబోతున్న చిత్రం పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదిక అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన చిరు తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేశారు. దాంతో మెగాభిమానులు చివుక్కుమన్నారు. మారుతికి గతంలో హిట్లు పడ్డప్పటికీ పెద్ద హీరోలను డీల్ చేసే విషయంలో మారుతి తడబడతాడని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి.

Chiranjeevi: మెగాస్టార్ ఏం మాట్లాడారు?

ఈ వైదికపైన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. “UV క్రియేషన్స్ నిర్వాహకులు విక్కి, ప్రమోద్ చరణ్ కు మంచి స్నేహితులు. వీళ్లు మా ఇంట్లో మనుషుల్లాగే వుంటారు. ఒకసారి విక్కీ నాతో మాట్లాడుతూ, మీ కాంబినేషన్లో దర్శకుడు మారుతితో ఓ సినిమా చేయాలని వుంది!” అని అన్నారు. దానికి నేను వెంటనే ఓకే అన్నాను. మేము భవిష్యత్తులో కచ్చితంగా ఓ సినిమా చేస్తాం. “మారుతి! నీకున్న కమిట్స్మెంట్స్ త్వరగా పూర్తి చేయి. ఆ తర్వాత మనం కలిసి సినిమా చేద్దాం. పక్కా కమర్షియల్ గా ఇక్కడ బేరం కుదిరిపోయింది.” అంటూ కుండబద్దలు కొట్టారు మెగాస్టార్. దాంతో మెగాభిమానులు ఖంగు తిన్నారు.


Share

Recent Posts

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

43 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

46 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…

2 గంటలు ago

“SSMB 28” ఆలస్యం కావడానికి కారణం అదేనట..??

"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…

3 గంటలు ago