NewsOrbit
Entertainment News సినిమా

Waltair Veerayya: పవన్ కళ్యాణ్ తో మల్టీ స్టారర్ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేసిన చిరంజీవి..!!

Waltair Veerayya: బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు సీక్వెల్ ఇంకా మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చాలామంది హీరోలు కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ రకంగా చరణ్ ఇంకా ఎన్టీఆర్ కలిసి చేసిన “RRR” అనేక రికార్డులు సృష్టించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారతీయ చలనచిత్ర రంగం స్థాయి పెంచింది. ఈ తరహాలోనే చాలామంది సీనియర్ హీరోలు ఎక్కువగా మల్టీస్టారర్ ప్రాజెక్టులు ఒప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే చాలా సంవత్సరాల తర్వాత రవితేజతో చిరంజీవి “వాల్తేరు వీరయ్య” అనే సినిమా చేయడం జరిగింది.

Chiranjeevi made key comments about the multi-starrer movie with Pawan Kalyan
Waltair Veerayya Press meet

ఈ సినిమా వచ్చేనెల 13వ తారీకు సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇటీవల సెట్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ మొత్తం పాల్గొనడం జరిగింది. పాత్రికేయలో అడిగిన పలు ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా తమ్ముడు చిరంజీవితో సినిమా ఎప్పుడు ఉంటుందని చిరంజీవిని ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. పవన్ కమిటీ అయిన సినిమాలు రిలీజ్ చేయడానికి రెండు సంవత్సరాలు పడుతుంది. అయితే ఆ తర్వాత మా ఇద్దరి సినిమా ఉండొచ్చు… ఆలోచిస్తాం అని చిరంజీవి సమాధానం ఇచ్చారు.

Chiranjeevi made key comments about the multi-starrer movie with Pawan Kalyan
Waltair Veerayya Press Meet

ఇంకా “వాల్తేరు వీరయ్య” గురించి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. “శంకర్ దాదా ఎంబిబిఎస్” తర్వాత ఆ స్థాయిలో కామెడీ “వాల్తేరు వీరయ్య” లో ఉంటుంది. సినిమాలో సరదా సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో డైరెక్టర్ బాబీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు. కచ్చితంగా “వాల్తేరు వీరయ్య” పూర్తిస్థాయి వినోదాత్మక కమర్షియల్ సినిమా అని చిరంజీవి చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం భాష యాసలో తన పాత్ర ఉంటుందని.. కచ్చితంగా అందరిని అలరించే రీతిలో ఈ సినిమా అందరికీ ఫుల్ మీల్స్ లాంటిదని తెలియజేయడం జరిగింది.

Related posts

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Guppedanta Manasu April 16 2024 Episode 1051: మహేంద్ర చెప్పిన మాటకు అనుపమ మహేంద్రను నిలదీస్తుందా లేదా.

siddhu

Karuna Bhushan: సీరియల్ నటి కరుణా భూషణ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri