NewsOrbit
సినిమా

సుదీప్ కోసం మెగాస్టార్‌

క‌న్న‌డ న‌టుడైన కిచ్చా సుదీప్‌కు తెలుగులో మంచి గుర్తింపే ఉంది. ఇక్క‌డ ఈగ‌, బాహుబ‌లి చిత్రాల్లో కిచ్చా సుదీప్ న‌టించారు. ఇప్పుడు `సైరా న‌ర‌సింహారెడ్డి`లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలు కాకుండా ప‌హిల్వాన్ అనే పేరుతో తెలుగు, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో సినిమా విడుద‌ల కానుంది. ఈ సినిమా తెలుగు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేశారు.
“పాత్ర‌ల్లోని గాఢ‌త‌ను ప్ర‌తిబింబించేలా, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను క్యారీ చేయ‌డంలో క‌మిట్ మెంట్ ఉన్న న‌టుడు సుదీప్ ఇప్పుడు ప‌హిల్వాన్‌గా మ‌న ముందుకు రాబోతున్నాడు. ఇలాంటి ఓ లుక్ రావాలంటే ఎంత గొప్ప ఎఫ‌ర్ట్ పెట్టి ప‌నిచేయాలి. ఈ ప‌హిల్వాన్‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను. బ్రావో సుదీప్‌..ఆల్ ది వెరీ బెస్ట్‌“ అంటూ సుదీప్‌కు అభినంద‌న‌లు తెలిపారు సుదీప్‌.

author avatar
Siva Prasad

Related posts

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Leave a Comment