NewsOrbit
సినిమా

Mega 154: `మెగా 154`లో చిరు పాత్ర లీక్‌.. ముచ్చ‌ట‌గా మూడోసారి అలా చేస్తున్నారా?

Mega 154: ఇటీవ‌ల `ఆచార్య‌`తో వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ ప‌రిచిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ సారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో `మెగా 154` ఒక‌టి. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాబీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా.. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

వైజాగ్ పోర్ట్ నేపథ్యంలో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటు ఈ చిత్రానికి `వాల్తేరు వీరయ్య ` అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నారు. అలాగే ఇందులో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌, కేథరిన్ ట్రెస్సా కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌బోతున్నార‌నే టాక్ ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలోని చిరు పాత్ర ఏంట‌నేది లీకైంది.

సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న క‌థ‌నాలు ప్రకారం.. మెగా 154లో చిరంజీవి అండర్‌కవర్ కాప్‌గా నటించబోతున్నారట‌. గతంలో రుస్తుం, స్టేట్ రౌడీ చిత్రాల్లో చిరంజీవి అండర్‌కవర్ కాప్ పాత్ర‌నే పోషించారు. ఆ రెండు సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఓ రేంజ్‌లో ఆక‌ట్టుకున్నాయి. అయితే ఆయ‌న ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి ఆ పాత్ర‌నే మెగా 154లో పోషించ‌బోతున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

అలాగే చిరంజీవి త‌మ్ముడి పాత్ర‌లో ర‌వితేజ క‌నిపించ‌బోతున్నాడ‌ని.. త్వ‌ర‌లోనే చిరుతో క‌లిసి ఆయ‌న షూటింగ్‌లో జాయిన్ కానున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది. కాగా, చిరంజీవి మ‌రోవైపు మోహ‌న్ రాజాతో `గాడ్ పాద‌ర్‌`, మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ష‌న్‌లో `భోళా శంకర్‌` అనే రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ సైతం సెట్స్ మీదే ఉన్నాయి.

author avatar
kavya N

Related posts

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri